Home Lyrics ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీ సాంగ్ లిరిక్స్ |Bheeshma Movie whattey beauty song lyrics in telugu

ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీ సాంగ్ లిరిక్స్ |Bheeshma Movie whattey beauty song lyrics in telugu

ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీ సాంగ్ లిరిక్స్ |Bheeshma Movie whattey beauty song lyrics in telugu
Image Credit to Aditya Music

ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీ
నువ్వు యాడ ఉంటె ఆన్నే ఊటీ

ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీ
నువ్వు యాడ ఉంటె ఆన్నే ఊటీ
తిపూతుంటే నడుమే నాటీ
నా కండ్లె చేసే కంత్రి డ్యూటీ

నువ్వు దగ్గరి కోస్తాఆంటె
సల్లగా సలి పెడతాందే
దూరమెళ్లి పోతంటే
మస్త్ ఉడక పోస్తాన్ధే దే

టైట్ఉ హుగ్ఇఛ్చి
టాటూ లా అంటుకోరాదే రారాధే

ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు దేసి
ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
తెరిచుంచెనే పోరి ఫ్రంట్ఉ డోరు

సూడకే సిట్టి మంటలు పుట్టి
ఫైర్ ఇంజిన్ తిరుగుతందె గంటలు కొట్టి

రైల్ ఇంజినీలా కూతలు పెట్టి
టైమంతా గడిపెయ్యకు మాటలతోటి

ఎండల్లో నువ్ తిరగొద్దె సూర్యునికి చమటత్తిద్ధే
ఇంతందాన్నే దాచొద్ధే ఇన్కమ్ టాక్స్ రైడ్ అయిపొద్దే

ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు దేసి
ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
తెరిచుంచెయ్వె పోరి ఫ్రంట్ ఉ డోరు

ఆఅ నువ్ కూసున్న ఏ సీటైనా
స్వర్గానికి డైరెక్ట్ గా అది ఫ్లైటెనా

ఇన్నాళ్లుగా సింగిల్ గున్నా
నీ ఫొటోకే నేను ఫ్రేమై పోనా

నువ్ కాలు మోపిన చోటే
ఈ భూమికి బ్యూటీ స్పాటే
ఫారిన్ లో నువ్ పుట్టుంటే
తెల్లోలంతా డక్ ఔటెయ్

ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు దేసి
ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
తెరిచుంచెయ్యేవే పోరి ఫ్రంట్ ఉ డోరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here