
అల్లాదీన్ దీపం నుంచి
వచ్చాడనుకుంటా
అలాడించాడే ఓరకంటా
పిల్లాడి బుగ్గ సిమ్లా ఆపిల్ లాంటి దంటా
దొరకాలి గాని కొరికి తింటా
చూపుల్లో దాచినాడే యెదూ తూటా
నన్నిట్ట కాల్చినాడే
ట ట ట ట
హిస్ సో క్యూట్
హిస్ సో స్వీట్
హిస్ సో హ్యాండ్సమ్
హిస్ సో కూల్
హిస్ సో హాట్
హిస్ జస్ట్ ఆసమ్
కోడ్నిట్ట తన్నుకెళ్లి గదల్లే
చేపనిట్టా ఎత్తుకెళ్లి కొంగల్లె
సొత్తునిట్ట కొల్లగొట్టే దొంగల్లె
దొంగిలించి వీన్ని దాచెయ్యాలిలే
వీడి పక్కనుంటే చాలు నన్నే చూసి
ఆడజాతి కళ్ళనిండా ఫుల్ జెలసి
మాటల్లో దాచినాడే ఆటమ్ బాంబు మూట
నా కొంప కూల్చినాడే
ట ట ట ట
హిస్ సో క్యూట్
హిస్ సో స్వీట్
హిస్ సో హ్యాండ్సమ్
హిస్ సో కూల్
హిస్ సో హాట్
హిస్ జస్ట్ ఆసమ్
వీరి వీరి గుమ్మడి పండు
నీ మొగుడు ఎవ్వరెయ్
బుగ్గలు రెండు జామ్ పండు
లాగ ఉన్న వీడే
ఐ ఐ ఐ ఆ ఐఐయా
అయ్యా
హ్మ్మ్
పొద్దునొస్తే
ముద్దు కాఫీ ఇస్తాలే
లంచ్ కొస్తే హాగ్ మీల్స్ ఏయ్ పెడతాలే
రాతిరొస్తే బెడ్ మీద
ఇదిగో అమ్మాయి
అబ్బా బ్రెడ్ జాం డిన్నర్ తినిపిస్తానులే
చీరలొద్దు నగలు వొద్దు అమ్మ నాకు
వీడి పిల్లలకు అమ్మ అవ్వలెయ్
మగవాడి అందం మీదే
లేదే ఒక్క పాట
వీడు ముందు అందం కూడా
ట ట ట ట
హిస్ సో క్యూట్
హిస్ సో స్వీట్
హిస్ సో హ్యాండ్సమ్
హిస్ సో కూల్
హిస్ సో హాట్
హిస్ జస్ట్ ఆసమ్
హిస్ సో క్యూట్
హిస్ సో స్వీట్
హిస్ సో హ్యాండ్సమ్
హిస్ సో కూల్
హిస్ సో హాట్
హిస్ జస్ట్ ఆసమ్