Home Videos పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో | Birth Day wishes in Telugu | పుట్టినరోజు కవితలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో | Birth Day wishes in Telugu | పుట్టినరోజు కవితలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో | Birth Day wishes in Telugu | పుట్టినరోజు కవితలు
Birth day wishes in telugu

Birthday is the most Important Day in our life. It Doesn’t matter wheather we Celebrate it or not, It will be the Special day for Every one in our Life.

BIRTHDAY WISHES IN TELUGU KAVITHALU

ఒక వ్యక్తి జీవితంలో గొప్ప రోజులు రెండు.. మనం పుట్టిన రోజు మరియు పుట్టినందుకు ఏదైనా సాధించిన రోజు.. పుట్టినరోజు శుభాకాంక్షలు.

బహుమతి కంటే అది ఇచ్చినవారిని ఎక్కువగా ప్రేమించు, అప్పుడు ప్రతి బంధం ఎంతో అండగా కనిపిస్తుంది పుట్టినరోజు శుభాకాంక్షలు.

దేవుడు మనకు జీవితాన్ని బహుమతిగా ఇచ్చాడు; మనం బాగా జీవించడం మన చేతిల్లోనే ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు.

బహుమతులు కాదు, బంధాలు ముఖ్యం. నా ఆత్మీయ బంధువుకు జన్మదిన శుభాకాంక్షలు.

నీకు జన్మదిన శుభాకాంక్షలు ఎంతో విభిన్నంగా చెప్పాలని, అందమైన వాక్యాలను వెతుకుతూ, ఏవీ దొరక్క చివరకు ఇలా చాలా ప్రేమతో చెబుతున్నా.. పుట్టినరోజు శుభాకాంక్షలు.

మీకెంతో ప్రియమైన వారితో ఈ రోజు ఆనందగా ఆహ్లాదకరంగా గడపాలని, ఈ రోజు మీ జీవితంలో మరువలేని అత్యుత్తమ జ్ఞాపకంగా నిలవాలని ఆశిస్తూ .. పుట్టినరోజు శుభాకాంక్షలు.

కోటి కాంతుల చిరునవ్వులతో
భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ
పుట్టినరోజు శుభాకాంక్షలు

మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు

పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,
జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,
నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,
కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది,
ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ
నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ… పుట్టినరోజు శుభాకాంక్షలు.

నువ్వు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, నూరేళ్ళు హాయిగా వర్థిల్లాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఎదుటవారిని నవ్వించడం కంటే ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏముంటుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవించు. పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఏ ఒక్కరి కోసమో నిన్ను నీవు మార్చుకోకు, నువ్వు నీలనే ఉండు, సంతోషంగా ఉండు.. పుట్టినరోజు శుభాకాంక్షలు.

నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ఉప్పొంగిన ఉత్తేజంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు

దేవుని దీవెనలతో.. అమ్మ నాన్న ఆశీస్సులతో.. కుటుంబ సభ్యుల ఆప్యాయత అనురాగాలతో.. మీ కళలు, కోరికలు నెరవేరాలని.. మీ సంతోషాలు పండాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు..

ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ఈ నీ పుట్టిన రోజున ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

గతాన్ని మరిచిపోండి, భవిష్యత్తు పై ఆశాజనకంగా ఉండండి.. మీకు అంత మంచే జరుగుతుంది.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

మీ పుట్టిన రోజుతో పాటు, మిగిలిన 365 రోజులు కూడా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

నిన్నటి కంటే రేపు బాగుండాలి
రోజుని మించి రోజు సాగాలి
దిగులు నీడలు తాకకుండాలి
జీవితం ఆనందమయం కావాలి
పుట్టిన రోజు శుభాకాంక్షలు

“BIRTHDAY WISHES IN TELUGU KAVITHALU” Song Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here