Home Videos MARRIAGE DAY GREETINGS IN TELUGU|WEDDING DAY WISHES IN TELUGU MESSAGES

MARRIAGE DAY GREETINGS IN TELUGU|WEDDING DAY WISHES IN TELUGU MESSAGES

MARRIAGE DAY GREETINGS IN TELUGU|WEDDING DAY WISHES IN TELUGU MESSAGES
Marriage day wishes in telugu

Marriage is the Beautifull Part of the Life. New Life beging for everybody with Marriage. Two Souls Come together, Two Families, Two cultures meet together and starts leading a New Life. Wedding Anniversary or Marriage day is like a Festival to every couple.

“MARRIAGE DAY GREETINGS IN TELUGU|WEDDING DAY WISHES IN TELUGU MESSAGES”

అవధులు లేని ప్రేమానురాగాలతో…
మీ వైవాహిక జీవితం ఆనందంగా
సాగిపోవాలని కోరుకుంటూ
హృదయ పూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు…!

మీ దంపతులు
ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో
జరుపుకోవాలని..
కోరుకుంటూ …
నా హృదయ పూర్వక శుభాకాంక్షలు…!

మరో వసంతం నిండిన
మీ దాంపత్యం
సుఖ సంతోషాలతో సాగాలి అని కోరుకుంటూ
అనునిత్యం…
వివాహ మహోత్సవ
శుభాకాంక్షలు.

ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని
మీ అనుబంధం ఇలాగే ఉండాలని
కోరుకుంటూ
మీ దంపతులకు హృదయ పూర్వక
పెళ్లి రోజు శుభాకాంక్షలు…!

ఒక్కటైన రెండు మనసులకు
మూడు ముళ్ల బంధం వేసి
నాలుగు దిక్కులు మీ తోడై నడవగా
పంచ భూతాలు పల్లకి కాగా
ఆరు జన్మలకు తోడుంటావంటు
ఎడడుగులు వేయగా
అష్ట దిక్పాలకులు ఆశీర్వందించగా
నవ గ్రహాలు నేలపై ఉన్న ఈ పచ్చని పెళ్లి పందిరి సాక్షిగా,
పది కాలాల పాటు కలిసి ఉండాలి మీరు
పదిమంది మెచ్చుకునేలా ఉండాలి
అని మనస్పూర్తిగా కోరుకుంటూ
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు…!

మరో వసంతం నిండిన మీ దాంపత్యం
అనునిత్యం సుఖ సంతోషాలతో సాగిపోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ
వివాహ వార్షికోత్సవ
శుభాకాంక్షలు…

నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలిపేందుకు
ప్రపంచంలో ఈ పదాలు సరిపోవు
నిన్ను చూసిన మొదటి క్షణం లో
నాలో కలిగిన హృదయ స్పందన
జీవితాంతం అలాగే కొనసాగాలని
కోరుకుంటూ
వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.

మమతాను రాగాలే తెరచాపగా,
ఆప్యాయతే ఆలంబనగా,
మీ సంసారం సౌఖ్యంగా సాగాలని ఆశిస్తూ…
మీ దంపతులకు
పెళ్లి రోజు శుభాకాంక్షలు…

కోరుకున్న ఇంతి …నేడు నీ సతి
నేడు పట్టుకున్న ఆమె చెయ్యి …
విడవకు ఎన్నటికి..
వివాహ మహోత్సవ
శుభాకాంక్షలు ..!

“MARRIAGE DAY GREETINGS IN TELUGU|WEDDING DAY WISHES IN TELUGU MESSAGES” Song Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here