Home Top Stories Dussehra 2022 Wishes in Telugu |Dussehra Best wishes | దసరా శుభాకాంక్షలు తెలుగులో |విజయదశమి శుభాకాంక్షలు

Dussehra 2022 Wishes in Telugu |Dussehra Best wishes | దసరా శుభాకాంక్షలు తెలుగులో |విజయదశమి శుభాకాంక్షలు

Dussehra 2022 Wishes in Telugu |Dussehra Best wishes | దసరా శుభాకాంక్షలు తెలుగులో |విజయదశమి శుభాకాంక్షలు
Dussehra Wishes in Telugu

Dussehra 2022 Wishes in Telugu

  1. మీకు మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు.
  2. దేవి ఆశీస్సులతో మీరందరు సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
  3. దుర్గ మాత ఆశీస్సులతో అందరు సంతోషంగా ఉండాలని కోరుకొంటూ హ్యాపీ దసర.
  4. ఓం సర్వరుపే సర్వేశే సర్వ శక్తి సమున్నతే భాయోభ్యస్తహి నో దేవి దుర్గ దేవి నమోస్తుతే దుర్గ మాత ఆశీస్సులతో అందరు సంతోషంగా ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
  5. యదేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్ధిత నమస్తే  నమస్తే   నమో నమః  దేవి ఆశీస్సులతో మీరందరు సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
  6. శుభప్రదమైన విజయదశమి రోజున మీ అందరికి సుఖశాంతులు, ఐశ్వర్యాలు కలగాలని కోరుకొంటూ మీ కు విజయదశమి శుభాకాంక్షలు.
  7. ప్రకృతి విపక్తులు కరోన మహమ్మారి నుండి ప్రజలకి విముక్తి కలిగించి ప్రజలందరి జీవితాలు సుఖసంతోషాలతో నిండేలా చూడాలని కోరుకొంటూ మీ అందరి విజయదశమి శుభాకాంక్షలు.
  8. ఈ విజయదశమి రోజున మీ జీవితంలో ఎన్నో ఆనందాల్ని తీసుకురావాలని కోరుకొంటూ మీకు విజయదశమి శుభాకాంక్షలు.
  9. ఆ అమ్మవారి ఆశీస్సులతో మీరు మీ ఫ్యామిలీ అందరు సంతోషగా ఉండాలని కోరుకొంటూ హ్యాపీ దసర.
  10. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై, మీకుటుంబంపై ఎప్పుడు ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
  11. మీ జీవితంలో ఎప్పుడు చెడు చేయకుండా మంచి పనులు చేస్తూ ఉండాలని కోరుకొంటూ మీ అందరికి హ్యాపీ దసరా.
  12. మీ జీవితంలో ఎప్పుడు భాదలు లేకుండా సుఖంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకొంటూ మీకు విజయదశమి శుభాకాంక్షలు.
  13. నా ప్రియమైన మిత్రులందరి విజయదశమి శుభాకాంక్షలు.
  14. ఆది శక్తి అమ్మవారులు అయిన వారందరి ఆశీస్సులతో మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకొంటూ హ్యాపీ విజయదశమి.
  15. తెలుగు ప్రజలందరి నా తరుపున మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
  16. మహిళలను దేవతగా పూజించే ఈ దేశంలో మహిళలపై దాడులు జరగకూడదని కోరుకొంటూ మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు.
  17. మిత్రులందరి  దశమి శుభాకాంక్షలు ఆనందం మీ హృదయాల్లో వెల్లి విరియాలని ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకొంటూ మీరు మీ కుటుంబానికి  విజయదశమి శుభాకాంక్షలు.
  18. చెడుపై మంచి ఎప్పుడు జయించాలని కోరుకొంటూ హ్యాపీ దసర.
  19. నవరాత్రులను ఏంతో ఘనంగా జరుపుకొని విజయదశమి వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవాలని అమ్మవారి అనుగ్రహాని పొందాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబానికి  విజయదశమి శుభాకాంక్షలు.
  20. అమ్మలగన్న అమ్మ మనల్ని తన కడుపులో పెట్టుకొని చల్లగా చూడాలని మనందరికీ తన ఆశీర్వాదం నిత్యం అందించాలని మీకు మీ కుటుంబానికి మరియు స్నేహితులకి హ్యాపీ దసరా.
  21. కారోనా వంటి కాలంలో మన కోరికలన్నీ తీర్చి మనకు రక్షణగా ఉండే రోజే దసరా మీకు మీ కుటుంబానికి  విజయదశమి శుభాకాంక్షలు.
  22. మీరు చేసే ప్రతి కార్యం ఆ దుర్గ్గమ్మ ఆశీస్సులతో విజయం కావాలని విజయదశమి పండుగ రోజున మీరందరు ఆనందంగా గడపాలని మనసారా కోరుకొంటూ మీరు మీ కుటుంబ సభ్యులకి విజయదశమి  శుభాకాంక్షలు.
  23. అమ్మవారుల అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా, సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.
  24. మీరు ఓర్పు మరియు తెలివితేటలతో మీకు అనుకూలంగా ఉండాలని కోరుకొంటూ, విజయదశమి శుభాకాంక్షలు.
  25. దుర్గమ్మ మీకు మరియు మీ కుటుంబానికి శాంతి మరియు సంతోషం, శ్రేయస్సును ప్రసాదించలని కోరుకొంటూ హ్యాపీ విజయదశమి.
  26. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
  27. మీ లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చిన ఆ కష్టాలు అన్ని ఎదురుకొని నిలబడి వాటిని జయించి విజయం సాధించాలని కోరుకొంటూ హ్యాపీ దసరా.
  28. విజయదశమి  రోజున మీ ఇంట సుఖసంతోషాలతో ఉండాలని కోరుకొంటూ మీకు మీకుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
  29. మీరు ఈ భూమి మీద ఉన్నత కాలం పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
  30. మీరు మీ జీవితంలో కొంత మందికి సహాయం చేయాలనీ కోరుకొంటూ మీకు మీకుటుంబసభ్యులకు హ్యాపీ విజయదశమి.
  31. మీరు జీవించి ఉన్నత కాలం ఎలాంటి జీవికి హాని చేయకుండా ఉండాలని కోరుకుంటూ హృదయ పూర్వకంగా మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ విజయదశమి.
  32. మీ లైఫ్ లో ఎవరికీ మోసం చేయకుండా జీవించాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
  33. మీ జీవితంలో ఎప్పుడు డబ్బుకి సంభందించిన బాధలు రాకుండా ఉండాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
  34. మీ జీవితంలో సమస్త దేవదేవతలు మీపై ఎప్పుడు ఆశీర్వాదలు ఉండాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ దసరా.
  35. మీ జీవితం లో ఎల్లపుడు సంతోషంగా ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
  36. సమస్త ఆది శక్తి అయిన అమ్మవారు యొక్క ఆశీర్వాదలు మీ పై ఎప్పుడు ఉండాలని కోరుకొంటూ హ్యాపీ దసరా
  37. దుర్గా దేవి నమోస్తుతే దుర్గా మాత ఆశీస్సులతో అందరు బాగా సుఖంగా ఉండాలని కోరుకొంటూ మీకు హ్యాపీ దసరా.
  38. మీరు మీ పిల్లలతో జీవితంలో సుఖసంతోషాలతో జీవించాలని హృదయ పూర్వకంగా కోరుకొంటూ మీకు మీ కుటుంబానికి హ్యాపీ విజయదశమి.
  39. దసరా అనేది చెడుపైనా మంచి గెలిచినా పర్వదినం అట్టి పండుగ రోజున మీ అందరికి హ్యాపీ విజయదశమి.
  40. ఆదిపరాశక్తి అనుగ్రహంతో మీరంతా ఆయురగ్యలతో సంతోషంగా ఉండాలని కోరుకొంటూ అందరికి విజయదశమి శుభాకాంక్షలు.
  41. ఈ విజయదశమి మీకు ఆనందాలు సంతోషాలు తీసుకురావాలని అవి జీవితం అంత కొనసాగాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు.
  42. దుర్గామాత అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని ప్రతిస్తూ మీకు విజయదశమి శుభాకాంక్షలు.
  43. మీ కుటుంబాo లో ఎవరికీ ఎలాంటి బాధలు రాకుండా ఉండాలని కోరుకొంటూ మీకు విజయదశమి శుభాకాంక్షలు.
  44. మీరు ఎప్పుడు చెడుని ప్రోత్సహించుకుండా మంచినే ప్రోత్సహించలని కోరుకొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ దసరా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here