హై క్లాసు నుంచి లో క్లాసు దాకా పాట లిరిక్స్ | Bheeshma movie High class attha low class alluliu song lyrics in Telugu

హై క్లాసు నుంచి లో క్లాసు దాకా
నా క్రశ్లే వందల్లో ఉన్నారులేయ్
ఒక్కళ్ళు సెట్ అవ్వలె

ఏ కిస్సింగ్ కోసం హగ్గింగ్ కోసం
వెయిటింగ్ లే

పాపేనకేయ్ జొగ్గింగులే
లైఫ్ అంత బెగ్గింగులే

ఎన్నాళ్లిలా ఈ ఒంటరి బతుకే
నాకిలా

బొయ్ఫ్రెండు లా నన్ను మారచదే
ఏ పిల్ల

ఏం చేసిన నా స్టేటస్
సింగల్ మారాలా

నా వైపులా చూడదు
ఏ సిండ్రెల్లా

హోయ్ సింగిలేయి
ఐ ఎం రెడీ టూ మింగిలేయి
లైఫ్ కి లేవే రంగులేయ్
నూ పడవా పాప

ఓయ్ జంటలేయ్
నా కంట పాడితేయ్ మెంటలెయ్
వొళ్ళంతా జెలసి మంటలె
చల్లార్చే పాప

ఓహ్ ప్రెట్టి ప్రెట్టి గర్ల్
ఓహ్ నా నా నా నా
యు అర్ సో బ్యూటిఫుల్
ఓహ్ నననన
మా మా మా సాసి గర్ల్
ఓహ్ నననన
యు మేక్ మా లైఫ్ బ్యూటిఫుల్

ఓహ్ ప్రెట్టి ప్రెట్టి గర్ల్
ఓహ్ నా నా నా నా
యు అర్ సో బ్యూటిఫుల్
ఓహ్ నననన
మా మా మా సాసి గర్ల్
ఓహ్ నననన
యు మేక్ మా లైఫ్ బ్యూటిఫుల్

ఎందుకో ఏమో
ఒంటరై వున్నానిలా
ఎదురు పడదేమో
నా అందాల దేవతా

జాలి చూపేనా
కాలమే నాపైయిలా
ఏమి తలరాతో
నా కర్మ కాళిందిలా

అయ్యాయో

హొయ్ సింగిలేయి
ఐ ఎం రెడీ టూ మిగిలేయ్
లైఫ్ కి లేవే రంగులేయ్
నువ్ పడవా పాప

ఓయ్ జంటలేయ్
నా కంట పాడితేయ్ మెంటలెయ్
వొళ్ళంతా జెలసి మంటలె
చల్లార్చే పాప

Leave a Comment