Home Lyrics ఏయ్ పిల్ల పరుగున పోదామా పాట లిరిక్స్ | Love Story Moive Aypilla song telugu Lyrics

ఏయ్ పిల్ల పరుగున పోదామా పాట లిరిక్స్ | Love Story Moive Aypilla song telugu Lyrics

ఏయ్ పిల్ల పరుగున పోదామా పాట లిరిక్స్ | Love Story Moive Aypilla song telugu Lyrics
Image Credit to Aditya Music

ఏయ్ పిల్ల
పరుగున పోదామా
ఏ వైపో జంటగా ఉందామా

రా రా కంచె దూకి
చక చక ఉరుగుతూ
ఆ రంగుల విల్లుని తీసి
ఈ వైపు వంతెన వేసి
రావా

ఎన్నో తలపులు
ఏవో కలతలు
బతుకే పొరవుతున్న
గాల్లో పతంగి మల్లె
ఎగిరే కలలే నావి
ఆశ నిరసలు
ఉయ్యాలాటలు పొద్దు
మాపులు మధ్యే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే

నీతో ఇలా
ఏ బెరుకు లేకుండా
నువ్వే ఇగా
నా బతుకు అంటున్న

నా నిన్న నేడు
రేపు కుర్చీ నీకై
పరిచానే తలగడగా
నీ తలని వాల్చి
కళ్ళు తెరిచి
నా ఈ దునియా మిల మిల చూడే

వచ్చే మలుపులు
రాస్త వెలుగులు
జారే చినుకుల జల్లే
పరుగు పేకాఆ మల్లె
నిన్ను నన్ను అల్లే
పొద్దే తెలియక
గల్లీ పొడుగునా
ఆడే పిల్లల హోరే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే

ఏయ్ పిల్ల
పరుగున పోదామా
ఏ వైపో జంటగా ఉందామా

పారే నదై
నా కళలు ఉన్నాయే
చేరే దారే ఓ వెదుకుతున్నాయే

నా గుండె ఓలి
చేసి ఆచి తూచి
అందించా జాతరల
ఆ క్షణము చాటి
పైన జోలీ చూసా లోకం
మెరుపులా జాడే

నింగిన మబ్బులు
ఇచ్చే బహుమతి
నేలన కనిపిస్తుంది
మారే నీడలు గీసే
తేలే బొమ్మలు చూడే
పట్నం చేరిన
పాల పుంతలు
పల్లెల సంతల బారి
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here