
ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి
అకడొ ఇకడొ ఏకడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కధలా మెదిలే నా కలల సుహాసినీ
ఎవరేమానుకున్న నా మనసన్ధె నువ్వే నేనని
||
తీపీకన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానే
నీలాల ఆకాశం ఆ నీలం ఏ దంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే
||
నన్ను నేనే చాలా తిట్టుకుంట నీతో సూటిగా ఈ మాటాలేవీ చెప్పక పోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంట ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావన్టె
నాతోనే నేనుంట నీతో డే నాకుంటే యెదెదూ అయిపోత నీ జత లేకుంటే