ఆంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు 2025 – Anganwadi Helper Recruitment 2025
మంచి వార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 948 ఆంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలను ప్రకటించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 17 ఖాళీలు ఉన్నాయి. అలాగే, సాలూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా ICDS ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? స్థానిక మహిళా అభ్యర్థులు (అదే ప్రాంతంలో నివసిస్తున్నవారు). 10వ తరగతి (SSC) పాస్ అయి ఉండాలి. వయసు 21 నుండి 35 సంవత్సరాల మధ్య … Read more