“Vennelintha Vediga” Song Lyrics in Telugu& English- Tulasi movie

Vennelintha Vediga Song Lyrics penned by Chandra Bose, music composed by Devi Sri Prasad, and sung by Venu & Sunitha from Telugu movie ‘Tulasi‘. Vennelintha Vediga Song Credits “Vennelintha Vediga” Song Info Director Boyapati Srinu Producers D Suresh Babu Singer Venu ,  Sunitha Music Devi Sri Prasad Lyrics Bhaskarbhatla Ravikumar Star Cast Venkatesh, Nayantara Music … Read more

“Ee Kshnam Oke Oka Korika” Song Lyrics in telugu – Ela Cheppanu Movie

ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగాతరగని దూరములో… తెలియని ధారులలో…ఎక్కడున్నావు అంటోంది ఆశగా ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోందిఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోందినిన్నే నీవు వెళ్ళావన్న సంగతి గుర్తె-లేని గుండె ఇధిఆ…మళ్లీ నిన్ను చూసేధాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నధి ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా రెప్ప … Read more

“Manninchu O Prema” Song Lyrics in telugu – Ela Cheppanu Movie

మన్నించు ఓ ప్రేమ! మురిపించుకోకమ్మామౌనాలు కరిగించేలా మాటాడుమామన్నించు ఓ ప్రేమ! మరుగేల చెప్పమ్మాదరిచేరు దారేదైనా చూపించుమాచెప్పనంటు దాచడానికైనఅంత చెప్పరాని మాట కాదు అవునాఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనాపట్టరాని ఆశ పెంచుకున్నాఅది మోయరాని భారమవుతున్నాచెప్పుకుంటె తప్పులేదు అయిననువ్వు ఒప్పుకోవు ఏమో అనుకున్న జంట కమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమాకొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమారెండు చేతుల అందుకోమని అనవేం స్నేహమాచెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమాచొరవగా పొదువుకో నడిపే … Read more

“Chandamama Kadhalo Chadiva” Song Lyrics in telugu- E Abbayi Chala Manchodu Movie

చందమామ కధలో చదివా రెక్కల గుర్రలుంటాయనినమ్మడానికి ఎంత బాగుందోబాల మిత్ర కధలో చదివా పగడపు దీవులు ఉంటాయనినమ్మడానికి ఎంత బాగుందో నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీపగడపు దీవి కి నువ్వే నన్ను తీసుకెళ్తావనీఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామనీనమ్మడానికి ఎంత బాగుందోనమ్మడానికి ఎంత బాగుందో నువ్వే నాకు ముద్దొస్తావనీనేనే నీకు ముద్దిస్తాననీనమ్మడానికి ఎంత బాగుందోనమ్మడానికి ఎంత బాగుందో వరహాల బాటలోనా.. రతనాల తోటలోనవజ్రాల మేడలోన.. బంగరు గదిలోన విరి తేనెల్లో పాలల్లో తానా లాడేసినెల … Read more

Jeevana Vahini” Song Lyrics in telugu – Gangotri Movie

ఓం ఓంజీవన వాహిని … పావనికలియుగమున కల్పతరువు నీడ నీవనికనులు తుడుచు కామధేను తోడు నీవనివరములిచ్చి భయము తీర్చి శుభము కోర్చు గంగాదేవినిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావనిభువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రిగలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి మంచు కొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజాహినివిష్ణుచరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవనిఅత్తింటికి సిరులనొసను అలకనందమైసగర కులము కాపాడిన భాగీరధివైబదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి … Read more