“Karige Loga” Song Lyrics in telugu-Aarya2

కరిగే లోగా ఈ క్షణం.. గడిపెయ్యాలి ఈ జీవితం..శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా..గడిచే నిమిషం గాయమై.. ప్రతి గాయం ఒక గమ్యమై..ఆ గమ్యంని గుర్తుగా నిలిచే నా ప్రేమ.. కరిగేలోగా ఈ క్షణం.. గడిపేయాలి జీవితం..శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా.. చరణం 1:పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను..ఇరు తీరాల్లో … Read more

“Feel My Love” Song Lyrics in telugu-Aarya Movie

ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్నా ప్రేమను కోపం గానోనా ప్రేమను ద్వేషం గానోనా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్నా ప్రేమను భారం గానోనా ప్రేమను దూరం గానోనా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్నా ప్రేమను మౌనం గానోనా ప్రేమను హీనం గానోనా ప్రేమను శూన్యం గానో కాదో లేదో ఏదో గానోఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ … Read more

“Edo Priyaragam” Song Lyrics in Telugu -Aarya movie

యేదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లోప్రేమా ఆ సందడి నీదేనాయేదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లోప్రేమా ఆ సవ్వడి నీదేనాఇట్టాగె కలకాలం చూడాలనుకుంటున్నాఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటేనువ్వుంటె నిజమేగా స్వప్నంనువ్వుంటె ప్రతి మాట సత్యంనువ్వుంటె మనసంతా ఏదొ తీయని సంగీతంనువ్వుంటె ప్రతి అడుగు అందంనువ్వుంటె ప్రతి క్షణము స్వర్గంనువ్వుంటె ఇక జీవితమంతా ఏదొ సంతోషం పాట పాడద మౌనం పురి విప్పి ఆడద ప్రాణంఅడవినైన పూదోట చేయద ప్రేమబాటలొ పయనందారిచూపద శూన్యం … Read more

Sri Vidya Saraswathi & Shaneeshwara Temples Wargal – Medak District Complete Details in Telugu | వర్గల్ (గజ్వేల్) సరస్వతి పుణ్యక్షేత్రం

Sri Vidya Saraswathi Shaneeshwara Temples Wargal

సకల దేవతలు సంచరించిన పుణ్యస్థలం.. మహాత్ములు నడయాడిన ప్రదేశం, మునులు, తపోధనులు తపమాచరించిన మహిమాన్విత ప్రాంతం.. సప్త స్వరాల గుండు పక్కన.. స్వయంభువుగా మహదేవుడు వెలసిన శంభుని కొండ శ్రీవిద్యా సరస్వతి ఆలయానికి నెలవైంది. ప్రముఖ పంచాంగకర్త యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి సంకల్పం, సత్యపథం సేవాసమితి సహకారంతో 1989లో వసంత పంచమి రోజున ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. 1992లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యా నృసింహ్మ భారతీ స్వామి వారు ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. … Read more

Konte Chuputho song lyrics in telugu – Ananthapuram 1980 Movie 

కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావేచిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ జేసి అంతలోనే మౌనమేలనేకొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావేచిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ జేసి అంతలోనే మౌనమేలనేమాటరాని మౌనం …..మనసే తెలిపేఎద చాటు మాటు గానం కనులే కలిపే ఈ వేళకళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమోఅది … Read more