Telugu Super Hit folk Bullettu Bandi Song Lyrics

Telugu Super Hit folk Bullettu Bandi Song Lyrics

Bullettu Bandi Song Lyrics In Telugu హే పట్టుచీరనే గట్టుకున్నాగట్టుకున్నుల్లో గట్టుకున్నాటిక్కీబొట్టే వెట్టుకున్నావెట్టుకున్నుల్లో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం జుట్టుకున్నాజుట్టుకున్నుల్లో జుట్టుకున్నాదిష్టి సుక్కనే దిద్దుకున్నాదిద్దుకున్నుల్లో దిద్దుకున్నా పెళ్ళికూతురు ముస్తాబురోనువ్వు ఏడంగ వస్తావురోచెయ్యి నీ చేతికిస్తానురోఅడుగు నీ అడుగులేస్తానురోనేను మెచ్చి నన్నే మెచ్చేటోడాఇట్టే వస్తా, రానీ వెంటా నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పాడుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీఅందాల దునియానే సూపిత్త పాచిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పాడుగ్గు డుగ్గు డుగ్గు … Read more

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి

చీనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జి

జమ్ముకశ్మీర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న విషయం తెలుసు కదా. మూడేళ్ల కిందట దీని నిర్మాణం ప్రారంభం కాగా ప్రస్తుతం దీని ప్రధాన ఆర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. దీనిపై తాజాగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అప్డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ అద్భుత కట్టడం సిద్ధమవుతోంది అంటూ ఆయన కామెంట్ చేశారు. మరో ఇంజినీరింగ్ మైలురాయిని అందుకునే దిశగా ఇండియన్ రైల్వేస్ అడుగులు వేస్తోందని … Read more

ఉల్లి రసంతో బొజ్జ మాయం

ఉల్లి రసంతో బొజ్జ మాయం

బొజ్జ బాగా పెరిగిందని బెంగపెట్టుకున్నారా? అయితే ఈ చిట్కాను తప్పకుండా పాటించండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఉల్లి సకల రోగాల నివారిణి. దాన్ని పచ్చిగా తినినా కూరలో వేసుకున్నా అందులోని పోషకాలు ఎప్పుడూ శరీరానికి మేలే చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో కొవు నిల్వలు పెరగకుండా సహాయపడుతుంది. ఉల్లిలో ఉండే ‘క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్ శరీరంలో పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. మెటబాలిజంను పెంపొందించి కొవ్వు  పేరుకుపోవడం … Read more

రోజుకు 3 సార్లు బ్రష్ చేస్తే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందట

Brushing-daily-3-times

నోరు, దంతాలు పరిశుభ్రంగా ఉండకపోతే రక్తంలో బాక్టీరియా పెరిగి తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని గతంలో సైంటిస్టులు తమ పరిశోధనల్లో వెల్లడించిన విషయం విదితమే. అందుకనే వైద్యులు నోరు, దంతాలను సురక్షితంగా ఉంచుకుంటే గుండె జబ్బులు రావని చెబుతుంటారు. అయితే నిత్యం 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు దంతధావనం చేస్తే దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన తాజా… అధ్యయనాల్లో వెల్లడైంది. దక్షిణ కొరియాలోని కొరియన్ … Read more

42 ఏళ్ల వయసులో తలైన హీరోయిన్ సంఘవి

42 ఏళ్ల వయసులో తలైన హీరోయిన్

42 ఏళ్ల వయసులో తలైన హీరోయిన్ సంఘవి

ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో గుర్తింపు పొందిన హీరోయిన్ సంఘవి మీకు గుర్తున్నారా? తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. తెలుగులో సింధూరం, సమరసింహారెడ్డి వంటి బాక్సాఫీస్ చిత్రాల్లో నటించిన సంఘవి మంచి గుర్తింపు పొందారు. శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్మహల్ సినిమాతో తెరంగేట్రం చేసిన సంఘవి