పాలతో అశ్వగంధ వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా ? Do you know Benefits of Ashwagandha with milk

Benefits of Ashwagandha with milk

అశ్వగంధ, వితనియా సోమ్నిఫెరా అని కూడా పిలుస్తారు, ఇది శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతున్న సాంప్రదాయ మూలిక. దీనిని ఇండియన్ జిన్సెంగ్ లేదా వింటర్ చెర్రీ అని కూడా అంటారు. అశ్వగంధ అనేది అడాప్టోజెనిక్ హెర్బ్, అంటే ఇది శరీరాన్ని ఒత్తిడికి అనుగుణంగా మరియు సమతుల్యతను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అశ్వగంధను పాలతో కలపడం అనేది అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ఒకటి. అశ్వగంధ మరియు పాల కలయిక శరీరానికి మరియు మనస్సుకు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. … Read more

ఉల్లి రసంతో బొజ్జ మాయం

ఉల్లి రసంతో బొజ్జ మాయం

బొజ్జ బాగా పెరిగిందని బెంగపెట్టుకున్నారా? అయితే ఈ చిట్కాను తప్పకుండా పాటించండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఉల్లి సకల రోగాల నివారిణి. దాన్ని పచ్చిగా తినినా కూరలో వేసుకున్నా అందులోని పోషకాలు ఎప్పుడూ శరీరానికి మేలే చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో కొవు నిల్వలు పెరగకుండా సహాయపడుతుంది. ఉల్లిలో ఉండే ‘క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్ శరీరంలో పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. మెటబాలిజంను పెంపొందించి కొవ్వు  పేరుకుపోవడం … Read more

రోజుకు 3 సార్లు బ్రష్ చేస్తే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందట

Brushing-daily-3-times

నోరు, దంతాలు పరిశుభ్రంగా ఉండకపోతే రక్తంలో బాక్టీరియా పెరిగి తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని గతంలో సైంటిస్టులు తమ పరిశోధనల్లో వెల్లడించిన విషయం విదితమే. అందుకనే వైద్యులు నోరు, దంతాలను సురక్షితంగా ఉంచుకుంటే గుండె జబ్బులు రావని చెబుతుంటారు. అయితే నిత్యం 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు దంతధావనం చేస్తే దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన తాజా… అధ్యయనాల్లో వెల్లడైంది. దక్షిణ కొరియాలోని కొరియన్ … Read more

ఊపిరితిత్తులు బలంగా అవ్వాలా? ఇలా చేయండి|Best Lunges Exercise

ఊపిరితిత్తులు బలంగా అవ్వాలా

ఊపిరితిత్తులు బలంగా అవ్వాలా? TO Improve Lunges Capacity.
కరోనా వైరస్ సోకితే ముందుగా ప్రభావితమయ్యేవి ఊపిరితిత్తులే ! కొవిడ్ 19 నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్యలు చాలా రోజుల వరకు వెంటాడుతూనే ఉన్నాయి.

కుంకుమ పువ్వు ఉపయోగాలు

Kunkuma Puvvu Benefits

కుంకుమ పువ్వు ఉపయోగాలు.
గర్భిణులు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతారు అని అంటుంటారు. ఇది అపోహేనని కొందరు కొట్టిపారేస్తారు. ఏది నిజమో కచ్చితంగా తెలియకపోయినా రంగు, రుచి వాసనా ఉన్న అరుదైన సుగంధ ద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే అది అందరికీ ‘ప్రియమైన ఎర్ర బంగారం!