“Uhalugusagusalade” Song Lyrics

Uhalugusagusalade

ఊహలు గుస గుసలాడె నా హ్రుదయము ఊగిసలాడె వలదన్న వినదీ మనసు కలనైన నిన్నె తలచు తొలి ప్రేమలొ బలముందిలె అది నీకు ముందే తెలుసు నను కోరి చేరిన బేల దూరాన నిలిచే వేళ నీ ఆనతే లేకున్నచో విడలేను ఊపిరి కూడా దివి మల్లె పందిరి వేసే భువి పెళ్ళి పీటను వేసే నెర వెన్నెల కురిపించుచూ నెలరాజు పెండ్లిని చేసే “Uhalugusagusalade” Song Video

“Taali Kattu Subhavela” Song Lyrics

Taali Kattu Subhavela

ళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఒహొహూ అహహా ఊహూహు.. యే హే హే…తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడోఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా….వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను…కాకులు దూరని కారడవి…అందులో.. కాలం యెరుగని మానొకటి..ఆ అందాల మానులో!! ఆ అద్బుత వనంలో!!..చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు..ఒక గోరింకకు ఓ … Read more

“Mudda Banthi Puvvulo” Song Lyrics

Mudda Banthi Puvvulo

Mooga Manasulu Songs – Mudda Banthi Puvvulo “Mudda Banthi Puvvulo” Song Lyrics ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులోముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులోఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులేపూలదండలో దారం దాగుందని తెలుసునుపాలగుండెలో ఏది దాగుందో తెలుసునా ఆ ఆ ఆ ఆ ఆ ఆపూలదండలో దారం దాగుందని తెలుసునుపాలగుండెలో ఏది దాగుందో తెలుసునానవ్వినా ఎడ్చినానవ్వినా ఎడ్చినా కన్నీళ్ళే వస్తాయిఏ కన్నీటెనకాల ఎముందో తెలుసునాముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులోఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులేమనసు … Read more

“ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే” Song Lyrics

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసేఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసేఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తిందిగోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తిందిగూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసేగూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసేఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తిందిగోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెత్తింది ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటేఅహ అహ అహాహచిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటేఅహ అహ అహ అహఓ చినుకు నిను తాకి తడి … Read more

“Gunna Mamidi Komma Meeda” Song Lyrics

Gunna Mamidi Komma Meeda song lyrics in telugu

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుందిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిదిఅయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపిందిచిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిదిఅయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపిందిపొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందేపొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందేచివురులు ముట్టదు చిన్నారి కోయిలచిలక ఊగదు కొమ్మ ఊయలగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుందిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి … Read more