“Arey Emaindi Oka manasuku…” Song Lyrics
అరె ఏమైందీ అరె ఏమైందీఅరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీకలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీఅది నీలో మమతను నిద్దురలేపిందిఆ ఆ ఆఅరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ చరణం1: నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీనేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చిందిపూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదునేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదుకన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావోకానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావోఅది దోచావో ఓ … Read more