Rama Ashtakam Lyrics in Telugu | రామాష్టకం

Sri Rama Ashtakam with Lyrics

“Rama Ashtakam Lyrics in Telugu (BEAUTIFUL)” Song Info భజే విశేషసుందరం సమస్తపాపఖండనంస్వభక్తిచత్తరంజనం సదైవ రామ మద్వయమ్‌. 1 జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్‌స్వభక్తిభీతిభంజనం భజేహ రామ మద్వయమ్‌. 2 నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహంసమం శివం నిరంజనం భజేహ రామ మద్వయమ్‌. 3 సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవంనరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయమ్‌. 4 నిష్ర్పపంచనిర్వికల్పనిర్మలం నిరామయంచిదేకరూపసంతతం భజేహ రామ మద్వయమ్‌. 5 భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్‌గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయమ్‌. 6 మహాసువాక్యబోధకై ర్విరాజమానవాకృదైపరం చ బ్రహ్మ … Read more

Shri Rama Rakasha Stotram Lyrics in Telugu|శ్రీ రామ రక్షా స్తోత్రమ్

Shri Ram Raka shStotram Lyrics in Telugu

Shri Ram Raksha Stotram Lyrics in Telugu “Shri Ram Raksha Stotram Lyrics in Telugu” Song Lyrics చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ |ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ || ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ |జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ || సా సితూణ ధనుర్భాణ పాణిం నక్తంచరాంతకమ్ |స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్ || రమరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ |శిరో మే రాఘవః … Read more

Oorantha Vennela Song Lyrics In Telugu & English – Rang De Movie Songs | ఊరంతా వెన్నెలా

Oorantha Vennela Song Lyrics In Telugu

Oorantha Vennela Song Lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad, and sung by Mangli from the Telugu cinema ‘Rang De‘. “Oorantha Vennela Song Lyrics In Telugu & English – ‘Rang De’ Movie Song” Song Info Director Venky Atluri Producer Suryadevara Naga Vamsi Singer Mangli Music Devi Sri Prasad Lyrics Shree Mani … Read more

BILVASHTAKAM WITH TELUGU LYRICS AND MEANINGS| బిల్వాష్టకం

BILVASHTAKAM WITH TELUGU LYRICS AND MEANINGS

త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం; త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ||1|| త్రిసాఖైః బిల్వపత్రైశ్ఛ, అస్ఛిద్రై కోమలై శుభైః; తవ పూజాం కరిష్యామి, ఏక బిల్వం శివార్పణం. ||2|| కోటి కన్యా మహా దానం, తిల పర్వత కోటయః; కాంచనం శైలదానేన, ఏక బిల్వం శివార్పణం. ||3|| కాశీ క్షేత్ర నివాసంచ, కాల భైరవ దర్శనం; ప్రయాగే మాధవం దృష్ట్వా, ఏక బిల్వం శివార్పణం. ||4|| ఇందు వారే వ్రతమస్థిత్వ, నిరాహారో మహేశ్వర; నర్థం … Read more

Lingashtakam with Telugu Lyrics By S.P. Balasubrahmaniam | లింగాష్టకం

BILVASHTAKAM WITH TELUGU LYRICS AND MEANINGS

బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం; జన్మజదుఃఖ వినాశక లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||1|| దేవముని ప్రవరార్చిత లింగం, కామదహన కరుణాకర లింగం; రావణదర్ప వినాశక లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||2|| సర్వసుగంధ సులేపిత లింగం, బుధివివర్ధన కారణ లింగం; సిద్ధసురాసుర వందిత లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||3|| కనకమహామణి భూషిత లింగం, ఫణిపతి వేష్టిత శోభిత లింగం; దక్ష సుయజ్ఞ వినాశక లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. … Read more