ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా సాంగ్ లిరిక్స్|Uppena Movie Nee Kannu Neeli Samudram song telugu Lyrics

Uppena Movie Nee Kannu Neeli Samudram song telugu Lyrics ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా సాంగ్ లిరిక్స్

ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయాఇష్క్ ఫర్డ్ మెయిన్ కిసి కిఆంఖోన్ మెయిన్ లాబీరేజ్ హాయేఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయఇష్క్ మాల్మల్ మెయిన్ ఎహ్లిప్త హువా తబ్రేజ్ హాయే ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్అర్రే ఇష్క్ అలీ డం మస్త కలందర్ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్అర్రే ఇష్క్ అలీ డం మస్త కలందర్ ఇష్క్ కభీ ఖ్యాత్ర హాయేఅర్రే ఇష్క్ కభీ హాయే ఏ సమందర్ఇష్క్ కభీ ఖ్యాత్ర హాయేఅర్రే ఇష్క్ కభీ హాయే ఏ సమందర్ … Read more

సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు సాంగ్ లిరిక్స్ | Mana JathiRatnalu title song telug lyrics

Jathiratnalu title song lyrics in telugu

సూ సూడు హీరోలుఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలుమన జాతి రత్నాలుఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళువీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు శాటిలైట్ కైనా చిక్కరు వీళ్లో గల్లీ రాకెట్లుడైలీ బిళ్ళగేట్స్ కి మొక్కే వీళ్ళై చిల్లుల పాకెట్లుసుద్దాపూసలు సొంటే మాటలు తిండికి తిమ్మ రాజులుపంటే లేవరు లేస్తే ఆగరు పనికి పోతరాజుల సూ సూడు హీరోలుఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలుమన జాతి రత్నాలుఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళువీళ్ళైనా పుట్టాలంటే ఇంకో … Read more

ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీ సాంగ్ లిరిక్స్ |Bheeshma Movie whattey beauty song lyrics in telugu

ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీ సాంగ్ లిరిక్స్ Bheeshma Movie whattey beauty song lyrics in telugu

ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీనువ్వు యాడ ఉంటె ఆన్నే ఊటీ ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీనువ్వు యాడ ఉంటె ఆన్నే ఊటీతిపూతుంటే నడుమే నాటీనా కండ్లె చేసే కంత్రి డ్యూటీ నువ్వు దగ్గరి కోస్తాఆంటెసల్లగా సలి పెడతాందేదూరమెళ్లి పోతంటేమస్త్ ఉడక పోస్తాన్ధే దే టైట్ఉ హుగ్ఇఛ్చిటాటూ లా అంటుకోరాదే రారాధే ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు దేసిట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్తెరిచుంచెనే పోరి … Read more

సరిలేరు నీకెవ్వరు హిస్ సో క్యూట్ పాట లిరిక్స్ | Sarileru Neekevvaru movie He’s soo cute song lyrics in telugu

సరిలేరు నీకెవ్వరు హిస్ సో క్యూట్ పాట లిరిక్స్ |Sarileru Neekevvaru movie He’s soo cute song lyrics in telugu

అల్లాదీన్ దీపం నుంచివచ్చాడనుకుంటాఅలాడించాడే ఓరకంటా పిల్లాడి బుగ్గ సిమ్లా ఆపిల్ లాంటి దంటాదొరకాలి గాని కొరికి తింటా చూపుల్లో దాచినాడే యెదూ తూటానన్నిట్ట కాల్చినాడే ట ట ట ట హిస్ సో క్యూట్హిస్ సో స్వీట్హిస్ సో హ్యాండ్సమ్హిస్ సో కూల్హిస్ సో హాట్హిస్ జస్ట్ ఆసమ్ కోడ్నిట్ట తన్నుకెళ్లి గదల్లేచేపనిట్టా ఎత్తుకెళ్లి కొంగల్లెసొత్తునిట్ట కొల్లగొట్టే దొంగల్లెదొంగిలించి వీన్ని దాచెయ్యాలిలే వీడి పక్కనుంటే చాలు నన్నే చూసిఆడజాతి కళ్ళనిండా ఫుల్ జెలసి మాటల్లో దాచినాడే ఆటమ్ … Read more

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి పాట లిరిక్స్ | Love Story Moive Nee chitramchoosi song telugu lyrics

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి పాట లిరిక్స్ Love Story Moive Nee chitramchoosi song telugu lyrics

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఓ ఓ ఓఓఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడునిన్నే ఎంచుకుందిరయ్యో ఓ ఓ ఓఓ నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యోఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడునిన్నే ఎంచుకుందిరయ్యోనా ఇంటి ముందు రోజు వేసే ముగ్గునీ గుండె మీదనే వేసుకుందునూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగాచుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగాఅటు వైపు నీవు … Read more