“Feel My Love” Song Lyrics in telugu-Aarya Movie

ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్నా ప్రేమను కోపం గానోనా ప్రేమను ద్వేషం గానోనా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్నా ప్రేమను భారం గానోనా ప్రేమను దూరం గానోనా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్నా ప్రేమను మౌనం గానోనా ప్రేమను హీనం గానోనా ప్రేమను శూన్యం గానో కాదో లేదో ఏదో గానోఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ … Read more

“Shiva Poojaki” Song Lyrics

శివ పూజకు చివురిన్చిన సిరి సిరి మువ్వామృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా యథిరాజుకి జ తి స్వరముల పరిమళమివ్వానటనాంజలితో బ్రతుకుని తరించనీవా పరుగాపక పయనించవే తలపుల నావాకెరటాలకు తలవంఛితే తరగదు త్రొవా ఎదిరించిన సుడిగాలిని జయించినావామది కోరిన మధుసీమలు వరిన్చిరావా 1|| పడమర పడగల పై మెరిసే తారలకైరాత్రిని వరిన్చకె సంధ్యా సుందరితూరుపు వేదికపై వేకువ నర్తకివైధాత్రిని మురిపిన్చె..కాన్థులు చిందనీ నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీనిదురించిన హ్రుదయరవళి ఓంకారం కానీ 2|| తనవెళ్ళె … Read more

“Nenu Nenuga Lene” Song Lyrics

"Nenu Nenuga Lene"

నేను నేనుగా లేనే నిన్న మొన్నలలేని పోనీ ఊహల్లో ఏమిటో ఇలాఉన్నపాటు గా ఏదో కొత్త జన్మలాఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా 1||పూల చెట్టు వూగినట్టు పాల బొట్టు చింధినట్టుఅల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వూతేనె పట్టు రేగి నట్టు వీణమెత్తు వోనికినట్టుఝల్లు మంది గుండెల్లో ఎవరె నువ్వునా మనసుని మైమరపున ముంచిన ఆ వానానీకేవరికి కనిపించదు ఏమైన 2||చుట్టూ పక్క లెందరూన్న గుర్తు పట్టలేక ఉన్నఅంత మంది ఒక్కలాగే కనపడుతుంటేతప్పు నాది కాదు అన్న ఒప్పుకోరు ఒక్కరైనచెప్పలేని … Read more

lord nagendra song lyric | దిగు దిగు దిగు నాగ నాగన్న

Digu Digu Naga Song

దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || ||2 times|| ఇల్లల్లికి ముగ్గు పెట్టి నాగన్న ఇంటా మల్లెలు జల్లి నాగన్న మల్లెల వాసన తొ నాగన్న కోలాట మాడి పోరా నాగన్న || దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర … Read more

“Sri Mahalakshmi Astakam With Telugu Lyrics | Lakshmi Devi Songs”

Sri Mahalakshmi Astakam

Sri Mahalakshmi Astakam With Telugu Lyrics | Lakshmi Devi Songs “Sri Mahalakshmi Astakam With Telugu Lyrics | Lakshmi Devi Songs” Song Lyrics నమస్తేస్తు మహామాయే – శ్రీ పీఠే సురపూజితేశంఖచక్రగదాహస్తే – మహాలక్ష్మీ ర్నమోస్తుతే| 1 నమస్తే గరుడారూషఢే – డోలాసురభయంకరిసర్వపాపహరే దేవి – మహాలక్ష్మీ ర్నమోస్తుతే| 2 సర్వజ్ఞే సర్వవరదే – సర్వదుష్టభయంకరిసర్వదుఃకహరే దేవి – మహాలక్ష్మీ ర్నమో స్తుతే| 3 సిద్ధిబుద్ధిప్రదే దేవి – భుక్తిముక్తిప్రదాయినిమంత్రమూర్తే … Read more