తెలంగాణా నుండి పద్మ అవార్డు లు 2023 పొందింది ఎవరంటే ?
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అత్యున్నత పురస్కారానికి పలు రంగాల్లో సేవలందించిన ప్రముఖులను ఎంపిక చేశారు. ఈ ఏడాది మొత్తం 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. వీరిలో ఆరుగురు పద్మవిభూషణ్, తొమ్మిది మంది పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మంది పద్మ అవార్డులు అందుకున్నారు.ఏపీ నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు పద్మ అవార్డులు … Read more