“Gundello Emundo” Song Lyrics

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే
కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలి వారమో తెలియని తరుణమిది
మనసా మనసా ….ఓ మనసా

1||పువ్వులో లేనిదీ నీ నవ్వులో ఉన్నదీ
నువ్వు ఇపుడన్నదీ నే నెప్పుడూ వినానీదీ
నిన్నీలా చూసి పయినుంచి వెన్నెలే చిన్నాబోతుంది
కన్నూలె దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది

2!!ఎందుకూ తెలియనీ కంగారు పుడుతున్నది
ఎక్కడా జరగనీ వింతేమీ కాదే ఇది
పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది
పరిణయమ్ దాకా నడిపించే పరిచయం తోడు కోరింది
దూరం తలోంచె ముహూర్తం ఇంకెపుడోస్తుంది

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది…. మనసా మనసా ….ఓ మనసా

“Gundello Emundo” Song Video

Leave a Comment