Home Lyrics “Kcr Katha Ganam” Song Lyrics Telugu & English

“Kcr Katha Ganam” Song Lyrics Telugu & English

“Kcr Katha Ganam” Song Lyrics Telugu & English
Image cradit to GMS Television youtube

KCR Katha ganam lyrics in telugu and english. This song lyrics are written by the Charan Arjun. Music given bythe Malya kandukuri. Kcr katha ganam song sung by the singers Vani vollala, Charan arjun, Mangli, Gaddar narsanna. Song is released by the GMC Televission.

“Kcr Katha Ganam” Song Info

SongKcr Katha Ganam
LyricsCharan Arjun
SingersVani vollalaCharan arjunMangliGaddar narsanna
MusicMalya kandukuri
DirectorPurahari
Youtube trending song kcr katha ganam song lyrics uploadedGMC Televission Channel.

“Kcr Katha Ganam” Song Lyrics

Kcr Katha Ganam Lyrics In Telugu:

ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో
అయ్యా కడుపు సల్లగుండా
రాజ్యము తెచ్చాడో
ఎన్ని గడపలు తొక్కాడో
ఎన్ని బాధలు పడ్డాడో
అరవై ఏళ్ళ గోస తీర్చి సంబురం ఇచ్చాడో

అరవై ఏళ్ళ గాయాలు మరువలేని వేదనలు
అన్ని మాయమవుతాయి నిన్ను చూడగా
తీర్చినావు మా కలలు
తూడ్చినావూ కన్నీళ్లు
నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నా అమ్మి
అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే
లక్ష ఏళ్ళ పట్టేనా నెల నిన్ను మరవాలంటే
పెదవున నవ్వులు కాసే సామి నీ పేరే వింటే

జయహో జయహో మా జాతి ప్రథమురా
జయహో జయహో కల్వకుంట చంద్రుడా
జయహో జయహో మా రాజ్య అగ్రజుడా
జయహో జయహో కల్వకుంట చంద్రుడా

కన్నా మాటలు విన్నాడో కల తిరిగి చూసాడో
పిల్ల జల్లాలు గుంపు చేసి ముందుకు నడిపాడో
కళ్ళ ముందు ఉన్నోళ్ల
విలువ తెలువదు ఏనాడో
కాలం అంత గడిసినంక నెమరేసుకుంటారో

వినర భారత వీర కుమారా
వీరుని హరికథను మన కల్వకుంట్ల కథను
కనరా భారత వీర కుమారా
నేల కన్నా కలను చంద్రశేఖరన్న కథను
నురుగు మీసాల పోరాడపుడే
మెదడు ఎంత పదును
కలత చెందెటోడు చిన్ననాడే చూసి
నేల తల్లి ఎదను
వదిలిపెట్టడంట రంగం ఏదైనా దొరికేనంట ఆగును
సామికి దొరికేనంటే ఆగును

చింతమడక గ్రామంలోన
చేరిత మొగ్గ తొడిగిందమ్మా
వెంకటమ్మ రాఘవయ్య
కడుపునిండా కన్నరమ్మా
బడికిపోయే రోజుల్లోనే నిత్తోరంతా ఉడికిందమ్మ
బడుగుజనులు బాధలు ఆపే బాధ్యతే తనదన్నాడమ్మా
ఉన్నత చదువులు చదువుకున్న
ఊరి మీదనే ఆలోచన
ఉద్యోగాలే కాలేదన్ని ప్రజల వైపుకే అడుగేసేను
సున్నితమైన మనసుంది
ఉక్కువజ్ర సంకల్పం ఉంది
దాశరథి మన కాళోజి కవిత గుణమే సామికుంది

చిన్న ఈడునా పెళ్లాడే
సక్కని తల్లి శోభమ్మను
రాముడంటి రంగారావుకు లక్ష్మణుడమ్మో
తోడబుట్టిన ఆడోళ్ళు అయ్యకి తొమ్మిది మందమ్మో
కడుపుల ఇద్దరు కాయలు కేటీఆర్ కవితమ్మో

తెలంగాణ సాధనలోన పోరుచేసి పద్నాలుగేళ్ళ
భూమి ఎపుడు వినని చూడని
కొత్త చరిత సృష్టించాడు
గల గల పారేటి గంగమ్మ తల్లినే
నల్ల రేగళ్ళకు మళ్లించినాడమ్మో
నల్ల రేగళ్ళకు మళ్లించినాడమ్మో
కాళేశ్వరంతోటి లక్షల ఎకరాలు
కళకళలాడించే మన పెద్ద రైతన్న
కళకళలాడించే మన పెద్ద రైతన్న
ఎట్టుండే మన పల్లెలు
గతమంతా నెర్రేబారిన నేలలు
ఏడేండ్లే ఈ పొద్దులో చిగురించే
మెల్లగా మన బతుకులు
బక్క పలుచనివాడు ఉక్కు గుండెలువాడు
బందుకూల కదిలినాడు
ఒక్కరక్ష ఫలను ఒక్కొక్కటే చేస్తూ
రెక్కలు తొడుగుతున్నాడు
పెద తల్లి కంచములోన పెరుగన్నమైనాడు
అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు

ఇన్ని ఏల్లా గోసల ఫలమై
ముందు నిలిచే మన పెద్ద సారూ
ఒక్కడే కేసిఆర్ పుట్టరింకా తనలా ఎవరు
అధృష్టమే మన అందరిది
కళ్లారా చేసాము ఈ మనిషిని
మునుముందుతరాలు దైవమని
ఆరాధించే మహర్షిని
రాజకీయ కోణం ఎందుకన్నా
అతడు రాజ్యమే తెచ్చిన వీరుడన్న
తెలంగాణ అంటే కేసీఆర్
మన కేసీఆరే తెలంగాణ

కొన్నినాల్లే ఉంటాయి ఈ పార్టీలు పగలు
ఎల్లకాలం యాదికుంటది తాను చేసిన మేలు
నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు
ముందు ముందు కాళ్ళ చూద్దాం
మంచి కాలాలు

Kcr Kathaganam Lyrics In English:

Ey palle pillado ey thalli biddado
Ayya kadupu sallagunda rajyamu techado
Enni gadapalu thokkado enni baadhalu paddado
Aravai yella gosa teerchi samburam ichado
Arvai yella gaayalu maruvaleni vedhanalu
Anni mayam avuthayi ninnu chudaga
Teerchinavu maa kalalu tudchinavu kannillu
Ninnu chusthe gurthostadu intlo unna naa ammi
Aksharalu chaalena nee katha rayalante
Laksha yella pattena nela ninnu marvalante
Pedhavuna navvulu kaase saami nee pere vinte
Jayaho jayaho maa jaathi prathamuda
Jayaho jayaho kalvakuntla chandruda
Jayaho jayaho maa rajya agrajuda
Jayaho jayaho kalvakuntla chandruda
Kanna maatalu vinnado kala tirigi chusado
Pilla jallalu gumpu chesi mundhuku nadipado
kalla mundhu unnolla viluva teluvadu enado
Kaalam antha gadisinanka nemersukuntaro

Vinara baratha veera kumara veeruni harikathanu
Mana kalvakuntla kathanu kanara baratha veera kumara
Nela kanna kalanu chandrashekaranna kathanu
Nurugu meesala poradapude medhadu entha padunu
Kalatha chendetodu chinnanaade chusi nela thalli yedhanu
Vadhilipettadanta rangam edhaina dorikenanta aagunu
Saamiki dorikenenta aagunu
Chintamadaka gramamlona cheritha mogga thodigindhamma
Venkatamma ragavayya kadupu ninda kannaramma
Badiki poye rojullone netthurantha udikindhamma
Badugujanulu badhalu aape badyathe thanadanadamma
Unnatha chaduvulu chaduvukunna uri meedhane alochana
Udyogane kaledhanni prajala vaipuke adugesenu
Sunnithamaina manasunnadhi ukku vajra sankalpamunnadhi
Dasharathi mana kaloji kavitha guname saamikundhi
Chinna eeduna pellade sakkani thalli shobammanu
Ramudanti rangaravuku lakshamanudammo
Kadupula iddaru kayalu ktr kavitamma
Telangana sadhanalo poru chesi 14 yellu
Bumi epudu vinani chudani kotta charita srustinchadu
Gala gala paareti gangamma thalline nalla regallaku mallinchinadamma
Nalla regallu mallinchinadamma
Kaleshwaram thoti laksha ekaralu kala kaladinche mana pedda raithanna
kala kaladinche mana pedda raithanna
Yettunde mana pallelu gathamantha nerre barina nelalu
Yedendla ee poddulo chigurinche mellaga mana bathukulu
Bakka paluchanivadu ukku gundelavadu bamdhukula kadhilinadu
Okka Raksha falanu okkokati chesthu rekkalu thoduguthundhu
Pedha thalli kanchamulona perugannamainadu
Andarini premicnhe mana chandra shekarudu
Inni ella gosala falame mundu niliche mana pedda saru
Okkade Kcr puttarinka tanala evaru
Adrustame mana andaridi kallara chusamu ee manishini
Munumundhu taralu daivamani aaradinche maharshini
Rajakiya konam endukanna athadu rajyam techina veerudanna
Telangana ante kce Mana kcr ey Telangana
Konni nalle untayi ee paartilu pagalu
Yella kalam yadhikuntadhi tanu chesina melu
Ninna gaka monnega sontha paripalana modhalu
Mundhu mundu kalla chuddam manchi kalalu.

“Kcr Katha Ganam” Song Video

Song : Kcr Katha Ganam Lyrics : Charan Arjun Singers : Vani vollalaCharan arjunMangliGaddar narsanna Music : Malya kandukuri Director : Purahari Youtube trending song kcr katha ganam song lyrics uploaded : GMC Televission Channel.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here