O Papa Nuvvu Thopu Song Lyrics penned by Mannella Simhachalam & Srinivas Teja, music composed by Anup Rubens, and sung by Shakalaka Shankar & Bhada Sooranna from Telugu movie ‘OMG (O Manchi Ghost)‘.
“O Papa Nuvvu Thopu” Song Info
Director | Shankar Marthan |
Producer | DR Abinika Inabathuni |
Singers | Mannella Simhachalam , Srinivas Teja |
Music | Anup Rubens |
Lyrics | Shakalaka Shankar, Bhada Sooranna |
Star Cast | Nandita Swetha, Navami Gayak, Vennela Kishore |
T | Series Telugu |
“O Papa Nuvvu Thopu” Song Lyrics
O Papa Nuvvu Thopu Song Lyrics
English &తెలుగు
Modalettandi..!
Emi Bhagyamo, Emi Yogyamo
Ninnu Chooshaamu Nerajaana
Emi Janmamo, Emi Kharmamo
Bathuku Ayinadi Bandheekhana
Aeyy..! Idhenaara Paata?
Adhadhadhi Kaadhandi
ori, Nuvvandhukoraa
O O, Okay..!
Detthadi Pochamma Gudi
Detthadi Pochamma Gudi
Dannaka Dannaka Beetulalaadi
Pataakhilaanti Ee Paapale
Steppesthe Floranthaa Oogaalile
Konga Nadumu Chinnadhe
Hamsa Nadaka Guntadhe
Adhi Konga Nadumu Chinnadhe
Idhi Hamsa Nadaka Guntadhe
(Ole Ole Aya Ayya
O OO Oo Oo Oo)
Gudu Gudu Gudu Gudu
Gudu Gudu Gudu Gudu
Gudu Gudu Gudu Gudu
Gudu Gudu Gudu Oyy
Gudu Gudu Gunjaanive
Gundramu Nadumu Guntave
Gudu Gudu Gunjaanive
Gundramu Nadumu Guntave
Yeme Mm Mm
Yemi Vayyaarame
Intha Sakkagunnaavu
Emi Singaarame
Sokkaa Ippisthunnaavu
Yemi Vayyaarame
Entha Sakkagunnaavu
Emi Singaarame
Sokkaa Ippisthunnaavu
O Papa Nuvvu Thopu
O Papa Nuvvu Oopu
O Papa Nuvu Thopu
O Papa Nuvu Oopu
Ye Oorko Hey Hey Guddhu
Oopu Oope Gunta Chaalledhu
Hi Tekku Oppehe
Aa Aa Ha Haa, Idhi Kaavaali
Oyy Midimidi Nee Soopule
Matthagidasa Oopule
Midimidi Nee Soopule
Matthagidasa Oopule
Attaa, Nuvvattaa..!
Nuvvattaa Soododdhe Sakku
Semma Sekkaipothaadhi
Nuvvattaa Soododdhe Sakku
Semma Sekkaipothaadhi
O Papa Nuvvu Thopu
O Papa Nuvvu Oopu
O Papa Nuvu Thopu
O Papa Nuvu Oopu
Dheem Thakka Thom Thom
Thadhinna Thom Thom
Dheem Thakka Thom Thom
Thadhinna Thom Thom
Ila, Galagala Nee Gajjale
Maddhela Dharuvu Mothale
Galagala Nee Gajjale
Maddhela Dharuvu Mothale
Attaa, Nuvvattaa..!
Nuvvattaa Soododdhe
Bathuku Itthadi Sembaipothaadi
Attaa Nalamoddhe
Bathuku Itthadi Sembaipothaadi
O Papa Nuvvu Thopu
O Papa Nuvvu Oopu
O Papa Nuvu Thopu
O Papa Nuvu Oopu
Dheem Thakka Thom Thom
Thadhinna Thom Thom
Dheem Thakka Thom Thom
Thadhinna Thom Thom
O Papa Nuvvu Thopu Song Lyrics in Telugu
మొదలెట్టండి..!
ఏమి భాగ్యమో, ఏమి యోగ్యమో
నిన్ను చూశాము నెరజాణా
ఏమి జన్మమో, ఏమి ఖర్మమో
బతుకు అయినది బంధీఖానా
ఏయ్..! ఇదేనారా పాట
అదదది కాదండి
ఒరి, నువ్వందుకోరా
ఓ ఓ, ఓకే…!
దేత్తడి… పోచమ్మ గుడి
దేత్తడి… పోచమ్మ గుడి
డన్నక డన్నక బీటులలాడి
పటాఖిలాంటి ఈ పాపలే
స్టెప్పేస్తే ఫ్లోరంతా ఊగాలిలే
కొంగ నడుము చిన్నదే
హంస నడక గుంటదే
అది కొంగ నడుము చిన్నదే
ఇది హంస నడక గుంటదే
(ఒలే ఒలే అయ్యా అయ్యా
ఓ ఓఓ ఓ ఓఓ)
గుడు గుడు గుడు గుడు
గుడు గుడు గుడు గుడు
గుడు గుడు గుడు గుడు
గుడు గుడు గుడు, ఓయ్
గుడు గుడు గుంజానివే
గుండ్రము నడుము గుంటవే
గుడు గుడు గుంజానివే
గుండ్రము నడుము గుంటవే
(ఏమే మ్ మ్మ్)
ఏమీ వయ్యారమే
ఇంత సక్కగున్నావు
ఏమీ సింగారమే
సొక్కా ఇప్పిస్తున్నావు
ఏమీ వయ్యారమే
ఎంత సక్కగున్నావు
ఏమీ సింగారమే
సొక్కా ఇప్పిస్తున్నావు
ఓ పాపా నువు తోపు
ఓ పాపా నువు ఊపు
ఓ పాపా నువు తోపు
ఓ పాపా నువు ఊపు
ఏ ఊర్కో హే హే గుద్దు
ఊపు ఊపే గుంట
చాల్లేదు,
అయ్ టెక్కు ఊపెహే
ఆ ఆ హ హా, ఇది కావాలి
ఓయ్ మిడిమిడి నీ సూపులే
మత్తగిడస ఊపులే
మిడిమిడి నీ సూపులే
మత్తగిడస ఊపులే
అట్టా, నువ్వట్టా..!
నువ్వట్టా సూడొద్దే సక్కు
సెమ్మ సెక్కైపోతాది
నువ్వట్టా సూడొద్దే సక్కు
సెమ్మ సెక్కైపోతాది
ఓ పాపా నువు తోపు
ఓ పాపా నువు ఊపు
ఓ పాపా నువు తోపు
ఓ పాపా నువు ఊపు
ధీం తక్క తోం తోం
తకదిన్న తోం తోం
ధీం తక్క తోం తోం
తకదిన్న తోం తోం
ఇల, గలగల నీ గజ్జలే
మద్దెల దరువు మోతలే
గలగల నీ గజ్జలే
మద్దెల దరువు మోతలే
అట్టా, నువ్వట్టా..!
నువ్వట్టా సూడొద్దే
బతుకు ఇత్తడి సెంబైపోతాది
అట్టా నలమొద్దే
బతుకు ఇత్తడి సెంబైపోతాది
ఓ పాపా నువు తోపు
ఓ పాపా నువు ఊపు
ఓ పాపా నువు తోపు
ఓ పాపా నువు ఊపు
ధీం తక్క తోం తోం
తకదిన్న తోం తోం
ధీం తక్క తోం తోం
తకదిన్న తోం తోం
“O Papa Nuvvu Thopu” Song Video
Director : Shankar Marthan Producer : DR Abinika Inabathuni Singers : Mannella Simhachalam , Srinivas Teja Music : Anup Rubens Lyrics : Shakalaka Shankar, Bhada Sooranna Star Cast : Nandita Swetha, Navami Gayak, Vennela Kishore T : Series Telugu