Home Blog Page 176

Gandhari song Lyrics in telugu and English |గాంధారి గాంధారి

Gandhari Lyrics by Ananya Bhat is brand new Telugu song sung by Ananya Bhat and this latest song is featuring Keerthy Suresh. Gandhari song lyrics are penned down by Suddala Ashok Teja while music is given by Pawan Ch and video has been directed by Brinda.

“Gandhari song Lyrics” Song Info

SongGhari
SingerAnanya Bhat
LyricsSuddala Ashok Teja
MusicPawan Ch
StarringKeerthy Suresh
LabelSony Music India

“Gandhari song Lyrics” Song Lyrics

గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ చందమామ లాగా వొంగి చూసిండే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ చందమామ లాగా వొంగి చూసిండే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
చెంగు చెంగునొచ్చి హోలీ రంగు చల్లిండే

పోయినఏడు ఇంత పోకిరి కాదు
రైకల వాసనా తెలియనివాడు
ఇంతలోపల ఏమి జరిగెను
సూదుల సూపుతో గుచ్చుతున్నాడే
గాంధారి నీ మరిది ఏందేందో చేసిండే
సింధూరి చెంపకు సిరి గంధం పుసిండే

గాంధారి నీ మరిది
గందరగోళం సందడి
మందిలోన ఎట్లా చెప్పమందు వాని అంగడి
సుందరి బొమ్మనట
మందారం రెమ్మనట
పిందెలాగా ఉండే లంక బిందె వంటంటే
కందిరీగ నడుమంట
కందిపూలు ఒళ్ళంట
ఎందుకిట్లా ఎండలోన
కందిపోతున్నవని అందెపుడి భుజాలకి
కుసుందు రమ్మంటే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ చందమామ లాగా వొంగి చూసిండే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
చెంగు చెంగునొచ్చి హోలీ రంగు చల్లిండే

బంగార సీతారామ సింగరా లగ్గానికి
చెంగాబి చీర కట్టి
మంగళారతి ఇస్తాంటే
రంగు చల్లి ఎదురుకోళ్ల పండగంటంటే
పండుగ ఏదైనా రంగు పండగనే అంటాండే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ చందమామ లాగా వొంగి చూసిండే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
చెంగు చెంగునొచ్చి హోలీ రంగు చల్లిండే

Gandhari Song Lyrics In English

Gandhari Gandhari
Ni Maridi Gandhari
Donga Sanda Mama Laga
Wongi Chusinde

Gandhari Gandhari
Ni Maridi Gandhari
Donga Sanda Mama Laga
Wongi Chusinde

Gandhari Gandhari
Ni Maridi Gandhari
Sengu Sengu Vachindi
Holi Rangu Sallinde

Poyina Edu Inta Pokiri Kaadu
Raikala Vasane Teliyane Vaadu
Inta Lopala Emi Jarigenu
Sudila Shoputo Guchutunnade

Gandhari Ni Maridi Ededo Chesinde
Sindhuri Silpalu Sirigandam Pusinde

Gandhari Ni Maridi
Gandhara Golam Sandadi
Mandi Lona Yetla Seppa
Manduvaani Yangadi

Singaram Bommanata
Mandaraṁ Remmantaa
Bindelaga Undelanka
Vindamantande

Kandiriga Nadumante
Kandi Pula Vollanta
Enduku Itla Enda Lona
Kandipoyituntav

Ani Rang Ippude Bujanaku
Singuku Rantande

Gandhari Gandhari
Ni Maridi Gandhari
Donga Sanda Mama Laga
Wongi Chusinde

Gandhari Gandhari
Ni Maridi Gandhari
Sengu Sengu Vachindi
Holi Rangu Sallinde

Bangaru Sitaram
Singara Lagganiki
Singari Siragatti
Mangala Aarti Istanante

Rangu Jalli Edurugalla
Rangu Panduga Antante
Panduga Edaina Rangu
Pandugane Antatte

Hey, Hey, Hey..

Gandhari Gandhari
Ni Maridi Gandhari
Donga Sanda Mama Laga
Wongi Chusinde

Gandhari Gandhari
Ni Maridi Gandhari
Sengu Sengu Vachindi
Holi Rangu Sallinde

“Gandhari song Lyrics” Song Video

Song : Ghari Singer : Ananya Bhat Lyrics : Suddala Ashok Teja Music : Pawan Ch Starring : Keerthy Suresh Label : Sony Music India

Vasavi Kanyaka Ashtakam Song Lyrics in telugu| వాసవీ కన్యకాష్టకమ్

వాసవీ కన్యకాష్టకమ్

“Vasavi Kanyaka Ashtakam” Song Lyrics

నమోదేవ్యై సుబద్రాయై కన్యకాయై నమోనమః
శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమోనమః
జయాయై చంద్రరూపాయై చందికాయై నమోనమః
శాంతిమావాహనోదేవీ వాసవ్యైతే నమోనమః
నందాయైతే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమోనమః
పాహిసః పుత్రదారాంశ్చ వాసవ్యైతే నమోనమః
అపర్ణాయై నమస్తేస్తు కౌస్తుంభ్యైతే నమోనమః
నమః కమల హస్తాయై వాసవ్యైతే నమోనమః
చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమోనమః
సుముఖాయై నమస్తేస్తు వాసవ్యైతే నమోనమః
కమలాయై నమస్తేస్తు విష్ణునేత్ర కులాలయే
మృడాన్యై నమస్తేస్తు వాసవ్యైతే నమోనమః
నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరి
శ్రియంనోదేహి మాతస్త్వం వాసవ్యైతే నమోనమః
త్వత్పాదపద్మ విన్యాసం చంద్రమండల శీతలమ్
గృహేషు సర్వ దాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరీ

“Vasavi Kanyaka Ashtakam” Song Video

Mahishasura mardini Stotram | అయి గిరినందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే|

“Mahishasura mardini Stotram Telugu Lyrics” Song Lyrics

అయి గిరినందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింద్యశిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటింబిని భూరికృతే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
సురవరవర్షిణి దుర్దరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షర తే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘెరరతే
దునుజనిరోషిణి దుర్మదశోషిణి దుఃఖనివారిణి సింధుసుతే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
అయి జగదంబ కదంబవన ప్రియవాసవిలాసిని వాసరతే
శిఖరిశిరోమణి తుంగహిమాలయశృంగ నిజాలయ మధ్యగతే
మధుమధురే మధు కైటభభంజుని రాసర తే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
అయి నిజహుంకృతిమాత్ర నిరాకృతి ధూమ్రవిలోచని ధూమ్రశిఖే
సమరవిశోణిత బీజసముద్భవ బీజలతాదిక బీజలతే
శివశివ శుంభ నిశుంభ మహాహవ దర్పిత భూతపిశాచప తే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
అయిభో శత్ముఖ ఖండిత కుండలి తుండిత ముండ గజాధిప తే
రిపుగజగండ విదారణఖండ పరాక్రమ శౌండ మృగాధిప తే
నిజ భుజదండవిపాతిత చండ నిపాతిత ముంఢ భటాధిప తే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
హయ రణ మర్మర శాత్రవదోర్దుర దుర్జయ నిర్జయశక్తిబృ తే
చతురవిచార ధురీణ మహాశివదూతకృత ప్రమాథిధిప తే
దురిత దురీహ దురాశయ దుర్మద దానవదూత దురంతగ తే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
అయిశరణాగత వైరవధూవర కీర వరాభయ దాయకరే
త్రిభువన మస్తక శూల విరోధి నిరోధ కృతామల శూలకరే
దుర్నమితా వర దుందుభినాద ముహుర్ముఖరీకృత దీనకరే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
సురలలనాతత ధేయత ధేయత థాళనిమిత్తజ లాస్యరతే
కుకుభాం పతివరథో గత తాలకతాల కుతూహల నాద రతే
ధింధిం ధిమికిత ధింధింమితధ్వని ధీరమృదంగ నినాదరతే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
ఝుణ ఝుణ ఝుణ హింకృత వరనూపుర శింజిత మోహిత భూతపతే
నటిత నటార్ధ నటీనటనాయక నాటిత నాటక నాట్యరతే
వదనతపాలిని ఫాలవిలోచని పద్మ విలాసిని విశ్వదురే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
దనుజసుసంగర రక్షణ సంగపరిస్ఫుర దంగనటత్కటకే
కనక నిషంగ వృషత్కని సంగర సద్భట భృంగహటాచటకే
హతచతురంగ బలక్షీతరంగ ఘటద్భహు రంగ వలత్కటకే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
మహిత మ్హాహవ మల్లమ తల్లిక వేల్లకటిల్లక భిక్షరతే
విరచితవల్లిక పల్లిక గేల్లిక మల్లిక భిల్లక వర్గభృతే
భృతికృతపుల్ల సముల్ల సితారుణపల్లవ తల్లత పల్లవితే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
అయితవ సుమనస్సు మనస్సు మనోహరకాంతి లసత్కలకాంతియుతే
నుతరజనీ రజనీ రజనీ రజనీకర వ్క్తృ విలాసకృతే
సునయన వరనయన సువిభ్రమద భ్రమర భ్రమరాదిపతే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
అవిరలగండకమేదుర మున్మద మత్తమతంగ గజరాజగతే
త్రిభువన భూషణభూత కళానిధి రూపపయోనిధి రాజసుతే
అయి సుదతీజనలాలస మానసమోహన మన్మథరాజగతే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
కమలాదళామల కోమలకాంతి కళాకలితాకుల బాల లతే
సకల కళా నిచయ క్రమకేళి చలత్కలహంస కులాలి కులే
అలికులసంకుల కువలయమండిత మౌలిమిలత్స మదాలికులే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
కలమురళీరవ రంజిత కూజిత కోకిల మంజుల మంజురతే
మిళిత మిళింద మనోహరగుంభిత రంజితశైలనికుంజగతే
మృగగణబూత మహాశబరీగణ రింఖణ సంభృతకేళిభృతే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
కటితటినీత దుకూల విచిత్రమయూఖ సురంజిత చంద్రకళే
నిజ కనకాచల మౌలిపయోగత నిర్జర కుంజర భీమరుచే
ప్రణత సురాసుర మౌళిమణిస్ఫురదంశు లతాధిక చంద్రలతే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
విజతసహస్ర కరైక సహస్ర సుధా సమరూప కరైక నుతే
కృతసుతతారక సంరగతారక తారక సంగర సంగనుతే
గజముఖ షణ్ముఖ రంజితపార్శ్వ సుశోభిత మానస కంజపుటే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
పదక మలంక మలానిలయే వరివస్యతి యో2నుదినం స శివే
అయికమలే విమలే కమలానిలశీకర సేవ్య ముఖాజ్జ శివే
తవ పద మధ్య హి శివదం దృష్టిపథం గతమస్తు మఖిన్న శివే
జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే.
స్తుతి మితి స్తిమిత స్తు సమాధినా నియమితో నియతో – నుదినం పఠేత్
పరమయా రమయా స తు సేవ్యతే పరిజనో – పిజనో – పిచ తంభజేత్.

“Mahishasura mardini Stotram Telugu Lyrics” Song Video

lord nagendra song lyric | దిగు దిగు దిగు నాగ నాగన్న

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

||2 times||

ఇల్లల్లికి ముగ్గు పెట్టి నాగన్న

ఇంటా మల్లెలు జల్లి నాగన్న

మల్లెల వాసన తొ నాగన్న

కోలాట మాడి పోరా నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

భామా లంత చేరి నాగన్న

బావీ నీళ్ళ కెళితే నాగన్న

బావిలొ వున్నావ నాగన్న

బాలా నాగు వయ్యో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

పిల్లాలంత చేరి నాగన్న

పుల్లాలేర బోతె నాగన్న

పుల్లలొ వున్నావ నాగన్న

పిల్లా నాగు వయ్యో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

స్వామూలంత చేరి నాగన్న

రేవు నీళ్ళ కెళితే నాగన్న

రేవులొ వున్నావ నాగన్న

బాలా నాగు వయ్యో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

అటు కొండ ఇటు కొండ నాగన్న

నడుమ నాగుల కొండ నాగన్న

కొండలో వున్నావ నాగన్న

కోడె నాగు వయ్యో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

“lord nagendra” Song Video

Sri Satyanarayana Swamy Aarati Lyrics | శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ

“Sri Satyanarayanuni Sevaku raramma Song” Song Lyrics

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

నోచిన వారికి – నోచిన వరము,

చూసిన వారికి – చూసిన ఫలము.||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

స్వామిని పూజించే – చెచేతులే చేతులట,

ఆ మూర్తిని దర్శించే – కనులే కన్నులట;

తన కథ వింటే ఎవ్వరికయినా …

జన్మ తరించునటా…||1||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

ఏ వేళ అయినా – ఏ శుభమైనా,

కొలిచే దైవం – ఈ దైవం;

అన్నవరం లో వెలసిన దైవం,

ప్రతి ఇంటికి దైవం.||2||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

అర్చణ చేదామా – మనసు అర్పణ చేదామా,

స్వామిని మదిలోనే – కోవెల కడదామా;

పది కాలాలు పసుపు కుంకుమలు…

ఇమ్మని కొరేనా …||3||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

మంగళమనరమ్మా – జయ మంగళమనరమ్మా,

కరములు జోడించి – శ్రీ నందనమలరించి;

మంగళమగు – శ్రీ సుందర మూర్తికి…

వందన మనరమ్మా… ||4||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

నోచిన వారికి – నోచిన వరము,

చూసిన వారికి – చూసిన ఫలము.||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

“Sri Satyanarayanuni Sevaku raramma Song” Song Video