In Teluguinfo site you will find Latest Telugu movie songs lyrics in both Telugu and English, No 1 Telugu lyrics website updates daily Telugu cinema lyrics collection. and you can find Health, Jobs, Education and Entertainment news in telugu.
రామాన్నాస్తిపరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయ స్సదా భవతు మే భో రామ మాముద్ధర ||
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే || (ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీ రామరక్షా స్తోత్రం సంపూర్ణం)
“Shri Ram Raksha Stotram Lyrics in Telugu” Song Video
Times Music India (on behalf of Times Music); LatinAutorPerf, BMI : Broadcast Music Inc., Times Music Publishing, The Royalty Network (Publishing), Sony ATV Publishing, and 7 Music Rights Societies
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి జగమంతా వేడుక… మనసంతా వేధన పిలిచిందా నిన్నిలా… అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే… అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు… ఓ కంట చిరునవ్వు
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః… ఏకదంతాయ నమః
ఎవరికీ చెప్పవే… ఎవరినీ అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపుకందని మెచ్చని కూడా… చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం… గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్నా… బాధ రంగే బతుకులో ఒలికిస్తూ
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి
ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు… కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః… ఏకదంతాయ నమః
Oorantha Vennela Song Lyrics In English
Om Ganeshaya Namah… Ekadanthaya Namah Om Ganeshaya Namah… Ekadanthaya Namah
Ooranthaa Vennelaa… Manasantha Cheekati Raalindhaa Ninnalaa… Repati Kala Okati Jagamantha Veduka… Manasantha Vedhana Pilichindhaa Ninnilaa… Adagani Malupokati Madhike Musuge Thodige… Aduge Etuko Nadake Idhi O Kanta Kanneeru… O Kanta Chirunavvu
Ooranthaa Vennelaa… Manasantha Cheekati Raalindhaa Ninnalaa… Repati Kala Okati Om Ganeshaya Namah… Ekadanthaya Namah