Home Videos “Pelli Roju Subhakankshalu Wishes In Telugu | PELLI ROJU SUBHAKANKSHALU QUOTES IN TELUGU”

“Pelli Roju Subhakankshalu Wishes In Telugu | PELLI ROJU SUBHAKANKSHALU QUOTES IN TELUGU”

“Pelli Roju Subhakankshalu Wishes In Telugu | PELLI ROJU SUBHAKANKSHALU QUOTES IN TELUGU”
Pelli Roju shubhakankshalu in telugu

Marriage is the Beautifull Part of the Life. New Life beging for everybody with Marriage. Two Souls Come together, Two Families, Two cultures meet together and starts leading a New Life.

Pelli Roju Subhakankshalu Wishes In Telugu | PELLI ROJU SUBHAKANKSHALU QUOTES IN TELUGU

అవధులు లేని ప్రేమానురాగాలతో … మీ వైవాహిక జీవితం సాగిపోవాలని కోరుకుంటూ.. పెళ్లి రోజు శుభాకాంక్షలు

ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

మీ వైవాహిక జీవితంలో మరో వసంతం నిండిన సందర్భంగా ఆదర్శ దంపతులైన మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

ఒరేయ్! నేను చూసిన భార్యభర్తలలో మీ జంటే ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నది. అంతటి మంచి జంట అయిన మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.

నీ వైవాహిక జీవితం ఇప్పటిలాగే ఎప్పుడూ కూడా ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ నీకు & నీ భార్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

నా కోసం ఏదైనా చేసే స్నేహితుడు ఒక ఇంటి వాడవుతున్న సందర్భంగా వాడి జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు

మీ వైవాహిక జీవితంలో సంతోషం, ప్రేమ & ఆనందం సంవృద్ధిగా ఉండాలి అని కోరుకుంటూ మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

కోరుకున్న ఇంతి …నేడు నీ సతి
నేడు పట్టుకున్న ఆమె చెయ్యి …
విడవకు ఎన్నటికి..
వివాహ మహోత్సవ
శుభాకాంక్షలు ..

తప్పు
ఎవరిదైనా
కావచ్చు…
ఒక మాట
తగ్గి బ్రతకడం లో
ఉన్న
ఆనందం…
వెయ్యి మంచి మాటలతో సమానం…
మీ దంపతులకు పెళ్లి రోజూ శుభాకాంక్షలు…!

ఆదర్శప్రాయంగా నిలవాలి మీ జంట
నవ్వులే కురవాలి మీ ఇంట
మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

సంసారం అంటే కలిసి ఉండటమే కాదు కష్టాలే వచ్హినా…. కన్నీరే వచ్చినా… ఒకరికి ఒకరు
అర్థం చేసుకొని చివరి వరకు తోడు వీడకుండా ఉండటం. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో
నవ్వుతూ ఉండాలని… మనస్పూర్తిగా కోరుకుంటూ…. మీ దంపతులకు పెళ్లి రోజు
శుభాకాంక్షలు.

ఆలుమగల అనురాగానికి ప్రతిబింబాలు మీరు..
ఆదర్శ మూర్తులుగా, అన్యోన్యంగా వెలుగొందాలి మీరు..

ముచ్చలైన మీ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

ఎన్నోళ్లు గడిచినా చెదరని మీ బంధం! ఇలాగే నిలవాలి కలకాలం.. అదే మాకు ఆనందం

ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట..
నవ్వులే కురియాలి మీ ఇంట

“Pelli Roju Subhakankshalu Wishes In Telugu | PELLI ROJU SUBHAKANKSHALU QUOTES IN TELUGU” Song Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here