
Pranavalaya – Video Song | Shyam Singha Roy
“Pranavalaya” Song Info
Song | Pranavalaya |
Lyricist | Sirivennela Seetharama Sastry |
Singers | Anurag Kulkarni |
“Pranavalaya” Song Lyrics
ప్రణవాలయ పాహి
పరిపాలయ పరమేశి
కమలాలయ శ్రీదేవీ
కురిపించవే కరుణాంబురాశి
ధీంతాన ధీం ధీం తాన జతులతో
ప్రాణమే నాట్యం చేసే గతములతో
నామషతమ్ముల నథులతో ఓ ఓ
నాపైన నీ చూపు ఆపేలా ఆ ఆఆ
శరణంటినే జనని నాధ వినోదిని
భువన పాలినివే ఏ ఏఏ
అనాథ రక్షణ నీ విధి కాదటే
మొరవిని చేరవటే
ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ
నా ఆలోచనే నిరంతరం
నీకు నివాళినివ్వాలనీ
నాలో ఆవేదనే
నువ్వాధరించేలా నివేదనవ్వాలనీ
దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా
జీవముతో భావముతో సేవలు చేశా
ప్రతి ఋతువు ప్రతి కృతువు
నీవని ఎంచా శతతము నీ స్మరణే నే
ధీంతాన ధీం ధీం తాన జతులతో
ప్రాణమే నాట్యం చేసే గతములతో
నామషతమ్ముల నథులతో ఓ ఓ
నాపైన నీ చూపు ఆపేలా ఆ ఆఆ
శరణంటినే జనని నాధ వినోదిని
భువన పాలినివే ఏ ఏఏ
అనాథ రక్షణ నీ విధి కాదటే
మొరవిని చేరవటే
ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ
దింతాన దింతాన తోం
దింతాన దింతాన తోం
దింతాన దింతాన తోం