“Karigipoyanu Karpura Veenala Song” Lyrics (telugu) | కరిగిపోయాను కర్పూర వీణలా
కరిగిపోయాను కర్పూర వీణలాకలిసిపోయాను నీ వంశధారలానా గుట్టు జారిపోతున్నానీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నారాగాలు దోచుకుంటున్నాకురిసిపోయింది ఓ సందె వెన్నెలాకలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసుపడిన కథ తెలుసుగాప్రేమిస్తున్నా తొలిగాపడుచు తపనలివి తెలుసుగామన్నిస్తున్నా చెలిగాఏ ఆశలో ఒకే ధ్యాసగాఏ ఊసులో ఇలా బాసగాఅనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలాకురిసిపోయింది ఓ సందె వెన్నెలానా గుట్టు జారిపోతున్నానీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నారాగాలు దోచుకుంటున్నాకరిగిపోయాను కర్పూర వీణలాకురిసిపోయింది ఓ సందె వెన్నెలా అసలు మతులు చెడి … Read more