KALABHAIRAVASTAKAM TELUGU LYRICS AND MEANING | కాలభైరవాష్టకం | దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం
దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం,వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం |నారదాది యోగిబృంద వందితం దిగంబరం,కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||1|| భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం,నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం,కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||2|| శూలటంక పాశదండ పాణిమాది కారణం,శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్|భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం,కాశికాపురాధి నాథ కాల … Read more