VISWANATHASHTAKAM WITH (TELUGU) LYRICS AND MEANINGS | విశ్వనద్తష్టకం
గంగాతరంగ రమణీయ జటా కలాపం, గౌరీ నిరంతర విభూషిత వామ భాగం; నారాయనః ప్రియ మదంగ మదాప హారం, వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||1|| వాచామ గోచర మనేక గుణ స్వరూపం, వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం; వామేన విగ్రహవరేణ కళత్ర వంతం, వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||2|| భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం, వ్యాగ్రాజిలాం భరధరం జటిలం త్రినేత్రం; పాశాంకుసాభయ వర ప్రద శూల పాణిం, వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||3|| సితాంసుశోభిత … Read more