“Uppenantha Gundeki” Song Lyrics in telugu – Aarya2

ఉప్పెనంత ఈ ప్రేమకీ –గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ –భాషే ఎందుకో తీయనైన ఈ బాధకీ –ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే –విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కలలకీ –లోకమంతా ఇక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకీ –ఇన్ని ఎఫెక్షన్లెందుకో ఐ లవ్ యు –నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు –నా ప్రాణం పోయినా ఐ లవ్ యు –నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ … Read more

“Karige Loga” Song Lyrics in telugu-Aarya2

కరిగే లోగా ఈ క్షణం.. గడిపెయ్యాలి ఈ జీవితం..శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా..గడిచే నిమిషం గాయమై.. ప్రతి గాయం ఒక గమ్యమై..ఆ గమ్యంని గుర్తుగా నిలిచే నా ప్రేమ.. కరిగేలోగా ఈ క్షణం.. గడిపేయాలి జీవితం..శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా.. చరణం 1:పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను..ఇరు తీరాల్లో … Read more