“Uppenantha Gundeki” Song Lyrics in telugu – Aarya2

ఉప్పెనంత ఈ ప్రేమకీ –గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ –భాషే ఎందుకో తీయనైన ఈ బాధకీ –ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే –విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కలలకీ –లోకమంతా ఇక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకీ –ఇన్ని ఎఫెక్షన్లెందుకో ఐ లవ్ యు –నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు –నా ప్రాణం పోయినా ఐ లవ్ యు –నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ … Read more

“Karige Loga” Song Lyrics in telugu-Aarya2

కరిగే లోగా ఈ క్షణం.. గడిపెయ్యాలి ఈ జీవితం..శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా..గడిచే నిమిషం గాయమై.. ప్రతి గాయం ఒక గమ్యమై..ఆ గమ్యంని గుర్తుగా నిలిచే నా ప్రేమ.. కరిగేలోగా ఈ క్షణం.. గడిపేయాలి జీవితం..శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా.. చరణం 1:పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను..ఇరు తీరాల్లో … Read more

“Feel My Love” Song Lyrics in telugu-Aarya Movie

ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్నా ప్రేమను కోపం గానోనా ప్రేమను ద్వేషం గానోనా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్నా ప్రేమను భారం గానోనా ప్రేమను దూరం గానోనా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్నా ప్రేమను మౌనం గానోనా ప్రేమను హీనం గానోనా ప్రేమను శూన్యం గానో కాదో లేదో ఏదో గానోఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ … Read more