“Aakasamlo Aasala harivillu” Song Lyrics
ఆకాశం లో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూఅందమైనా ఆ ఆలోకం అందుకొనఆదమరిచీ కలకాలం వున్డిపొన |ఆ|| మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా వయ్యారి వాన జల్లై దిగిరానాసంద్రం లో పోంగుతున్న అలనై పోనాసన్దెల్లొ రంగులెన్నో చిలికేయ్ నపిల్లగాలె పల్లకీగాదిక్కులనే చుట్టి రానా నాకోసం నవరాగాలే నాట్యమాడేనుగా || | స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతంస్వప్నాల సాగరాల సంగీతంముద్దొచ్చే తారాలెన్నో మెరిసే తీరంముత్యాల తోరణాల ముఖ ద్వారంశోభలూ రే సోయగానాచందమామ మందిరానానాకోసం సుర భోగాలే వేచి నిలిచేనుగా … Read more