“O Papa Laali Full” Song Lyrics
ఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలిపాడనా తీయగాఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలి . పాడనా ….. చరణం: నా జోలలా లీలగా తాకాలనిగాలినే కోరనా జాలిగానీ సవ్వడె సన్నగా ఉండాలనికొరనా గుండెనే కోరికాతలాలారని పసిపాప తలవాల్చిన ఒడిలోతడి నీడలు పడనీకె ఈ దేవత గుడిలోచిరు చేపల కనుపాపలకిది నా మనవీ…….. ఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలిపాడనా తీయగాఓ పాపా లాలి ఓ మేఘమా ఉరమకే ఈ … Read more