“Mudda Banthi Puvvulo” Song Lyrics

Mudda Banthi Puvvulo

Mooga Manasulu Songs – Mudda Banthi Puvvulo “Mudda Banthi Puvvulo” Song Lyrics ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులోముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులోఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులేపూలదండలో దారం దాగుందని తెలుసునుపాలగుండెలో ఏది దాగుందో తెలుసునా ఆ ఆ ఆ ఆ ఆ ఆపూలదండలో దారం దాగుందని తెలుసునుపాలగుండెలో ఏది దాగుందో తెలుసునానవ్వినా ఎడ్చినానవ్వినా ఎడ్చినా కన్నీళ్ళే వస్తాయిఏ కన్నీటెనకాల ఎముందో తెలుసునాముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులోఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులేమనసు … Read more

“Gunna Mamidi Komma Meeda” Song Lyrics

Gunna Mamidi Komma Meeda song lyrics in telugu

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుందిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిదిఅయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపిందిచిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిదిఅయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపిందిపొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందేపొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందేచివురులు ముట్టదు చిన్నారి కోయిలచిలక ఊగదు కొమ్మ ఊయలగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుందిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి … Read more

“Arey Emaindi Oka manasuku…” Song Lyrics

Arey Emaindi Oka manasuku..."

అరె ఏమైందీ అరె ఏమైందీఅరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీకలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీఅది నీలో మమతను నిద్దురలేపిందిఆ ఆ ఆఅరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ చరణం1: నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీనేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చిందిపూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదునేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదుకన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావోకానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావోఅది దోచావో ఓ … Read more

“పాడనా తీయగా కమ్మని ఒకపాట” Song Lyrics

నీ జ్ఞాపకాలే నన్నే తరిమెనేనీకోసం నేనే పాటై మిగిలానేచెలియా చెలియా… ఓ… చెలియా… పాడనా తీయగా కమ్మని ఒకపాటపాటగా బతకనా మీ అందరినోటఆరాధనే అమృతవర్షం అనుకున్నాఆవేదనే హాలాహలమై పడుతున్నానా గానమాగదులే ఇక నా గానమాగదులే ||పాడనా|| గుండెల్లో ప్రేమకే…గుండెల్లో ప్రేమకే గుడి కట్టేవేళలోతనువంతా పులకించేవయసంతా గిలిగింతేప్రేమించే ప్రతిమనిషీ ఇది పొందే అనుభూతేఅనురాగాల సారం జీవితమనుకుంటేఅనుబంధాల తీరం ఆనందాలుంటేప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే ||2|| ||పాడనా|| ఆకాశం అంచులో…ఆకాశం అంచులో ఆవేశం చేరితేఅభిమానం కలిగెనులేఅపురూపం అయ్యెనులేకలనైనా నిజమైనా … Read more

Govinda Krishna Jai Song” lyrics in telugu from pandurangadu movie | గోవింద కృష్ణ జై… గోపాల కృష్ణ జై…

Govinda Krishna Jai Song" lyrics in telugu

గోవింద కృష్ణ జై… గోపాల కృష్ణ జై…గోపాల బాల బాల బాల రాధకృష్ణ జై… ||2||కృష్ణ జై… కృష్ణ జై… కృష్ణ జై… బాలకృష్ణ జై…రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ ఇంటి దొంగచిలిపిచంటి దొంగ చిన్నకృష్ణుడల్లే దోచుకున్న దొంగవెతికి వెన్నలెన్నో మింగినావు అవలీలగారంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ రంగ రంగా…ఆ ఆ ఆ ఆ .. ఉట్టిపాలచట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటిదొంగ రంగ రంగాచీరకొంగు పట్టి సిగ్గు … Read more