“ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం” Song Lyrics | Evaru Rayagalaru Amma Anu Matakana song lyrics
Amma Rajinama Songs | Evaru Rayagalaru Amma Anu Matakana ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యంఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగంఅమ్మేగా.. అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న బాషకిఅమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకిఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యంఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం అవతార మూర్తి అయినా అనువంతే పుడతాడుఅమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడుఅవతార మూర్తి అయినా అనువంతే పుడతాడుఅమ్మ పేగు … Read more