“Bommani Geste ni la Vundi” Song Lyrics in Telugu

బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరికొచ్చి ఓ ముద్దిమన్దిసర్లే పాపం అని దగ్గరికెళితె దాని మనసే నీలో ఉన్దన్దీఆ ముద్దెదొ నీకే ఇమ్మన్దీ సరసాలాడే వయసొచ్చిన్ది సరదాపడితే తప్పేముందీఇవ్వాలనే నాకువున్ది కానీ సిగ్గే నన్ను ఆపిన్దీదానికి సమయం వేరే ఉన్దన్ది || చలిగాలి అంది చెలికే వణుకె పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిను అల్లుకు పొమ్మందిఛలినె తరిమెసే ఆ కిటుకె తెలుసన్ది శ్రమపడి పోకండీ తమ సాయం వద్దండీపొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగాఅబ్బో ఎంత జాలీరా తమరికి … Read more