⚡రాయి మరియ ఇసుక నీతి కధ⚡Telugu Moral Stories | Kittu Tv Telugu Stories |
ఒకానొకప్పుడు , ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎడారి గుండా ప్రయాణిస్తున్నారు. అప్పుడు వారు ఏదో ఒక విషయం పై గొడవ పడతారు, మరియు చర్చ చాలా వేడెక్కుతుంది, స్నేహితులలో ఒకరు చాలా ఆగ్రహానికి గురై మరో స్నేహితుడి చెంప పై కొడతాడు. మరొక స్నేహితుడు తన స్నేహితుడు ఒక చిన్న నేరానికి తనను చెంపదెబ్బ కొట్టాడని అనుకుంటాడు. ఈ రోజు నా ప్రాణస్నేహితుడు ఒక చిన్న పోరాపటు కే నన్ను గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు అని , … Read more