“Infatuation Full Song With Lyrics – 100% Love Songs” Song Lyrics | కళ్లు కళ్లు ప్లస్సూ… వాళ్లు వీళ్లు మైనస్
కళ్లు కళ్లు ప్లస్సూ… వాళ్లు వీళ్లు మైనస్ కళ్లు కళ్లు ప్లస్సూ… వాళ్లు వీళ్లు మైనస్ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టుఇన్‌ఫ్యాట్యుయేషన్॥కళ్లు॥ అనుపల్లవి :ఎడమభుజము కుడిభుజము కలిసిఇక కుదిరే కొత్త త్రిభుజంపడుచు చదువులకు గణిత సూత్రమిదిఎంతో సహజంసరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రంచర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం॥కళ్లు॥ఇన్‌ఫ్యాట్యుయేషన్… ఇన్‌ఫ్యాట్యుయేషన్… చరణం : 1దూరాలకి మీటర్‌లంట భారాలకి కేజీలంటకోరికలకి కొలమానం ఈ జంటసెంటీగ్రేడ్ సరిపోదంటఫారెన్ హీట్ పనిచేయదంటవయసు వేడి కొలవాలంటే తంటాలేత … Read more