చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే పాట లిరిక్స్ |Jathi ratnalu movie chitti nee navvante Lakshmi Pataase song lyrics in Telugu

Jathi ratnalu movie chitti nee navvante Lakshmi Pataase song lyrics in Telugu

చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసేఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసేఅట్ట నువ్ గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసేనువ్వు నాకు సెట్టయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేశావే లైనులోకి వచ్చేశావేచిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైటేసావేహత్తెరీ నచ్చేసావే మస్తుగా నచ్చేసావేబ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పూసావే చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టినా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావేచిట్టి నా … Read more