సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు సాంగ్ లిరిక్స్ | Mana JathiRatnalu title song telug lyrics
సూ సూడు హీరోలుఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలుమన జాతి రత్నాలుఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళువీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు శాటిలైట్ కైనా చిక్కరు వీళ్లో గల్లీ రాకెట్లుడైలీ బిళ్ళగేట్స్ కి మొక్కే వీళ్ళై చిల్లుల పాకెట్లుసుద్దాపూసలు సొంటే మాటలు తిండికి తిమ్మ రాజులుపంటే లేవరు లేస్తే ఆగరు పనికి పోతరాజుల సూ సూడు హీరోలుఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలుమన జాతి రత్నాలుఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళువీళ్ళైనా పుట్టాలంటే ఇంకో … Read more