ఈ దీపావళికే మార్కెట్లోకి విడుదలకానున్న జియోఫోన్ నెక్స్ట్ పూర్తీ వివరాలు ప్రకటించిన సుందర్ పిచాయ్ | jio phone next Specifications and complete details.
రిలయన్స్ జియో సంచలన 4జీ స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ , దీపావళికే మార్కెట్లోకి విడుదల అవుతుందని గూగుల్ సీఈవో, భారత సంతతి టెక్కీ సుందర్ పిచాయ్ ప్రకటించారు. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ ఆర్థిక ఫలితాల సందర్భంగా బుధవారం పిచాయ్ ఈ మేరకు స్పష్టం చేశారు. జియోఫోన్ నెక్స్ట్ ను జియో, గూగుల్ కలిసి తయారు చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఇప్పటికే అందుబాటులోకి రావాల్సి ఉన్న ఈ మొబైలు సెమీకండక్టర్ (చిప్)ల కొరత అడ్డుపడింది. … Read more