కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి సాంగ్ తెలుగు లిరిక్స్|Katuka kanule song telugu lyrics

katuka kannula song lyrics in telugu

లల్లాయి లాయిరే లాయిరే లాయ్లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏలల్లాయి లాయిరే లాయిరే లాయ్లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసిమాటలు అన్ని మరిసిపోయా నీళ్ళే నమిలేసి ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చేరావేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చేరా నా కొంగు చివర దాచుకున్నా చిల్లరే నువ్వురారాతిరంత నిదురపోని అల్లరే నీదిరామొడుబారి పోయి ఉన్నా అడవిలాంటి ఆశకేమోఒక్కసారి చివురులొచ్చేరా నా మనసే నీ వెనకే … Read more