Nenani Neevani” Song Lyrics in telugu -Kotha Bangaru Lokam Movie

నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా..నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా..రెప్ప వెనకాలా.. స్వప్నం..ఇప్పుడెదురయ్యే సత్యం..తెలిస్తే..అడ్డుకోగలదా వేగం..కొత్త బంగారు..లోకం..పిలిస్తే.. మొదటి సారి..మదిని చేరి..నిదర లేపిన ఉదయమావయసు లోని పసితనాన్ని పలకరించిన ప్రణయమామరీ కొత్తగా..మరో పుట్టుకా..అనేటట్టుగా ఇది నీ..మా..యే..నా నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా..నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా..రెప్ప వెనకాలా.. స్వప్నం..ఇప్పుడెదురయ్యే సత్యం..తెలిస్తే..అడ్డుకోగలదా వేగం..కొత్త బంగారు..లోకం..పిలిస్తే.. పదము నాది..పరుగు నీది..రథము వేయ్‌రా ప్రియతమా..తగువు నాది..తెగువ నీది..గెలుచుకో పురుషోత్తమా..నువ్వే దారిగా నేనే చేరగా..ఎటూ చూడక … Read more

Nee Prashnalu” Song Lyrics in telugu – Kotha Bangaru Lokam

నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..అపుడో ఇపుడో కననే కనను అంటుందా..ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..గుడికో జడకో సాగనంపక ఉంటుందా..బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా….ఓ..ఓ..ఓ..ఓ.. అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..గతముందని గమనించని నడిరేయికి రేపుందా..గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..వలపేదో వల … Read more

O K Anesa” Song Lyrics in telugu – Kotha Bangaru Lokam

ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..భారమంతా..నేను మోస్తా..అల్లుకో ఆశాలత..చేరదీస్తా సేవ చేస్తా..రాణిలా చూస్తా..అందుకేగా..గుండెలో నీ పేరు రాశా..తెలివనుకో..తెగువనుకో మగ జన్మ కదా..కథ మొదలనుకో..తుది వరకు నిలబడగలదా..ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా.. పరిగెడదాం పదవే చెలీ..ఎందాక అన్నానాకనిపెడదాం తుది మజిలీ ..ఎక్కడున్నాంఎగిరెళదాం ఇలనొదిలి..నిన్నాగమన్నానాగెలవగలం గగనాన్ని..ఎవరాపినామరోసారి అను ఆ మాట..మహారాజునైపోతాగాప్రతి నిమిషం నీ కోసం ..ప్రాణం సైతం పందెం వేసేస్తాపాత ఋణమో కొత్త వరమో..జన్మ ముడి వేసిందిలాచిలిపితనమో … Read more

“Nijanga Nenena” Song Lyrics in telugu- Kotha Bangaru Lokam

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..హరే హరే హరే హరే హరే రామా..మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..హరే హరే హరే హరే హరే రామా..మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా.. ఈ వయస్సులో ఒక్కో క్షణం..ఒక్కో వసంతం..నా మనస్సుకే ప్రతీ … Read more