“Karige Loga” Song Lyrics in telugu-Aarya2

కరిగే లోగా ఈ క్షణం.. గడిపెయ్యాలి ఈ జీవితం..శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా..గడిచే నిమిషం గాయమై.. ప్రతి గాయం ఒక గమ్యమై..ఆ గమ్యంని గుర్తుగా నిలిచే నా ప్రేమ.. కరిగేలోగా ఈ క్షణం.. గడిపేయాలి జీవితం..శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా.. చరణం 1:పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను..ఇరు తీరాల్లో … Read more

“Feel My Love” Song Lyrics in telugu-Aarya Movie

ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్నా ప్రేమను కోపం గానోనా ప్రేమను ద్వేషం గానోనా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్నా ప్రేమను భారం గానోనా ప్రేమను దూరం గానోనా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్నా ప్రేమను మౌనం గానోనా ప్రేమను హీనం గానోనా ప్రేమను శూన్యం గానో కాదో లేదో ఏదో గానోఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ … Read more

“Edo Priyaragam” Song Lyrics in Telugu -Aarya movie

యేదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లోప్రేమా ఆ సందడి నీదేనాయేదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లోప్రేమా ఆ సవ్వడి నీదేనాఇట్టాగె కలకాలం చూడాలనుకుంటున్నాఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటేనువ్వుంటె నిజమేగా స్వప్నంనువ్వుంటె ప్రతి మాట సత్యంనువ్వుంటె మనసంతా ఏదొ తీయని సంగీతంనువ్వుంటె ప్రతి అడుగు అందంనువ్వుంటె ప్రతి క్షణము స్వర్గంనువ్వుంటె ఇక జీవితమంతా ఏదొ సంతోషం పాట పాడద మౌనం పురి విప్పి ఆడద ప్రాణంఅడవినైన పూదోట చేయద ప్రేమబాటలొ పయనందారిచూపద శూన్యం … Read more

Evaraina epudaina” Song Lyrics

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందోఅణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందోచూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుందిపొగమంచును పోపో మంటూ తరిమేస్తుందినేలంతా రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుందితన రూపం తానె చూసి పులకిస్తుందిఋతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందోమనసెప్పుడు వలపుల వనమైందో female ఎవరైన ఎపుడైన ఈ చిత్రం చూశారా నడి రాతిరి తొలి వేకువ రేఖానిదురించె రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖాగగనాన్ని నేలని కలిపే … Read more

“Chudodde Nanu Chudodde” Song Lyrics

చూడోద్దె నను చూడోద్దె – చురకత్తిలాగా నను చూడద్దెవేల్లోద్దె వదిలేల్లోద్దె – మది గూడు దాటి వేదిలేల్లోద్దెఅప్పుడు పంచిన నీ మనసే – అప్పని అనవద్దేఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దె // చూడోద్దె // చరణం 1 : వద్దు వద్దంటూ నేనున్న – వయసే గిల్లింది నువ్వేగాపో పో పోమ్మంటూ నేనున్న – పొగలా అల్లింది నువ్వేగానిదరోతున్న హృదయాన్ని – లాగింది నువ్వేగానలుపై ఉన్న రాతిరికి – రంగులు నువ్వేగానాతో నడిచే నా నీడ … Read more