“Bommani Geste ni la Vundi” Song Lyrics in Telugu

బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరికొచ్చి ఓ ముద్దిమన్దిసర్లే పాపం అని దగ్గరికెళితె దాని మనసే నీలో ఉన్దన్దీఆ ముద్దెదొ నీకే ఇమ్మన్దీ సరసాలాడే వయసొచ్చిన్ది సరదాపడితే తప్పేముందీఇవ్వాలనే నాకువున్ది కానీ సిగ్గే నన్ను ఆపిన్దీదానికి సమయం వేరే ఉన్దన్ది || చలిగాలి అంది చెలికే వణుకె పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిను అల్లుకు పొమ్మందిఛలినె తరిమెసే ఆ కిటుకె తెలుసన్ది శ్రమపడి పోకండీ తమ సాయం వద్దండీపొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగాఅబ్బో ఎంత జాలీరా తమరికి … Read more

“Appudo Ippudo” Song Lyrics

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలిఅకడొ ఇకడొ ఏకడో మనసిచ్చానే మరికలవో అలవో వలవో నా ఊహల హాసినిమదిలో కధలా మెదిలే నా కలల సుహాసినీఎవరేమానుకున్న నా మనసన్ధె నువ్వే నేనని||తీపీకన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానేహాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానేనీలాల ఆకాశం ఆ నీలం ఏ దంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే||నన్ను నేనే చాలా తిట్టుకుంట నీతో … Read more

“Kalaya Nijama” Song Lyrics

కలయా… నిజమా… తొలిరేయి హాయి మహిమా ||2||అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆప తరమాఅణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా ||కలయా|| లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ.. అహా…ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ..కోక ముళ్ళ కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నదికుర్ర కళ్ళు చీర గళ్ళలొ దారే లేక తిరుగుతున్నవిముంచే మైకమో… మురిపించే మోహమో ||కలయా|| చేయి వేయనా సేవ చేయనా ఓయ్ అనే వయ్యారమా.. హహ హ..పాల ముంచినా నీట ముంచినా … Read more

“Aakasamlo Aasala harivillu” Song Lyrics

ఆకాశం లో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూఅందమైనా ఆ ఆలోకం అందుకొనఆదమరిచీ కలకాలం వున్డిపొన |ఆ|| మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా వయ్యారి వాన జల్లై దిగిరానాసంద్రం లో పోంగుతున్న అలనై పోనాసన్దెల్లొ రంగులెన్నో చిలికేయ్ నపిల్లగాలె పల్లకీగాదిక్కులనే చుట్టి రానా నాకోసం నవరాగాలే నాట్యమాడేనుగా || | స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతంస్వప్నాల సాగరాల సంగీతంముద్దొచ్చే తారాలెన్నో మెరిసే తీరంముత్యాల తోరణాల ముఖ ద్వారంశోభలూ రే సోయగానాచందమామ మందిరానానాకోసం సుర భోగాలే వేచి నిలిచేనుగా … Read more

“Allantha Doorala” Song Lyrics

అల్లంత దూరాల ఆ తారకకళ్ళెదుట నిలిచింద ఈ తీరుగఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగ భూమి కనలేదు ఇన్నాళ్ళుగఈమెలా ఉన్న ఏ పోలికఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగ కన్యాదానంగ ఈ సంపదచేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడపొందాలనుకున్నా పొందేవీలుందాఅందరికి అందనిది సుందరి నీడఇందరి చేతులు పంచిన మమతపచ్చగ పెంచిన పూలతనిత్యం విరిసే నందనమవదా అందానికే అందమనిపించగదిగివచ్చెనో ఏమొ దివి కానుకఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగా తన వయ్యారంతో ఈ చిన్నదిలాగిందో ఎందరిని నిలబడనీకఎన్నో వంపులతో … Read more