“Ne Tholi Sariga” Song Lyrics

"Ne Tholi Sariga"

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నెకదానా కల్లెదురుగా నిలుచున్నాదీ నువ్వే కదాస్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమామౌనమో మధుర గానమొ తనది అడగవేం హృదయమాఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమారెక్కలు తొడిగిన తలపునువే కాదా నేస్తామాఎక్కడ వాలను చెప్పునువే సావాసమాహద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమావద్దకు రాకని ఆపకిలా అనురాగమా నడకలు నేర్పిన ఆశవు కదాతడబాడ నీయకు కదిలిన కధవెతికే మనసుకు మమతే పంచుమా ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమాఅమృతమానుకోన్ నమ్మటమె ఒక శాపామానీ … Read more

“Gundello Emundo” Song Lyrics

"Gundello Emundo"

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుందిపెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోందినిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితేకదలదు కద సమయం నీ అలికిడి వినకుంటేకలవరమో తొలి వారమో తెలియని తరుణమిదిమనసా మనసా ….ఓ మనసా 1||పువ్వులో లేనిదీ నీ నవ్వులో ఉన్నదీనువ్వు ఇపుడన్నదీ నే నెప్పుడూ వినానీదీనిన్నీలా చూసి పయినుంచి వెన్నెలే చిన్నాబోతుందికన్నూలె దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుందిఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది 2!!ఎందుకూ తెలియనీ కంగారు పుడుతున్నదిఎక్కడా జరగనీ వింతేమీ కాదే ఇదిపరిమళం … Read more

“Kannullo Nee Roopame” Song Lyrics

"Kannullo Nee Roopam

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే…నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమేఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ………………………….కోసమే 1!! మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చుపూనాపేదెలానీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తెలేదేలాగిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం……… కన్నుల్లో నీ రూపమే………………..కోసమే 2!! ఆదిరేటి పెదవులని బతిమాలుతున్నాను మది లోని మాటేదానితల వంచుకొని నేను తెగ … Read more

“O Papa Laali Full” Song Lyrics

o papa lali

ఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలిపాడనా తీయగాఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలి . పాడనా ….. చరణం: నా జోలలా లీలగా తాకాలనిగాలినే కోరనా జాలిగానీ సవ్వడె సన్నగా ఉండాలనికొరనా గుండెనే కోరికాతలాలారని పసిపాప తలవాల్చిన ఒడిలోతడి నీడలు పడనీకె ఈ దేవత గుడిలోచిరు చేపల కనుపాపలకిది నా మనవీ…….. ఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలిపాడనా తీయగాఓ పాపా లాలి ఓ మేఘమా ఉరమకే ఈ … Read more

Thalachithalachi” Song Lyrics

Thalachithalachi (Female) Full Song With Telugu Lyrics || “ తలచి తలచి చూశావలచి విడిచి నడిచానీకై నేను బ్రతికే ఉంటినీఓ… నీలో నన్ను చూసుకొన్టినీతెరిచి చూసి చదువువేళాకాలి పోయే లేఖ బాలానీకై నేను బ్రతికే ఉంటినీఓ… నీలో నన్ను చూసుకోంటి నీ కొలువు తీరు తరువుల నీడనిన్ను అడిగే ఏమని తెలుపరాలిపోయినా పూల మౌనమాఆ… రాక తెలుపు మువ్వల సడి నిడారులడిగె ఏమని తెలుపపగిలిపోయిన గాజులు పలుకునాఆ… అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీవొడిన … Read more