Surya Ashtakam Stotram lyrics| ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర,

Surya Ashtakam Stotram

ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమో స్తుతే. ||1|| సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కస్యపాత్మజమ్, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.||2|| లోహితం రథ మారూఢం సర్వలోకపితామహం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.||3|| త్రైగుణ్యంచ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.||4|| బృంహితం తేజ పుంజంచ వాయువాకాశమేవ చ, ప్రభుంచ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్.||5|| బంధూక పుష్పసంకాశం హారకుండల భూషితమ్, ఏకచక్రధరం దేవం తం … Read more

Sri Venkateswara StotramSri Venkateswara Stotram (శ్రీ వేంకటేశ్వర స్తోత్రం)”

SRI VENKATESWARA STOTRAM TELUGU LYRICS

కమలాకుచచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీభవ వెంకటశైలపతే ||1|| (2 times) సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిలదైవతమౌళిమణే శరణాగతవత్సల సారనిదే పరిపాలయ మాం వృషశైలపతే ||2|| అతివేలతయా తవ దుర్విషహై రనువేలకృతై రపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే ||3|| అధివేంకటశైల ముదారమతే ర్జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమైః కమలాదయితాన్న పరం కలయే ||4|| కలవేణురవావశగోపవధూ శతకోతివృతాత్స్మరకోటిసమాత్ ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్ వసుదేవసుతాన్న పరం కలయే ||5|| అభిరామగుణాకర దాసరథే జగదేకధనుర్ధర ధీరమతే రఘునాయక … Read more

Rama Ashtakam Lyrics in Telugu | రామాష్టకం

Sri Rama Ashtakam with Lyrics

“Rama Ashtakam Lyrics in Telugu (BEAUTIFUL)” Song Info భజే విశేషసుందరం సమస్తపాపఖండనంస్వభక్తిచత్తరంజనం సదైవ రామ మద్వయమ్‌. 1 జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్‌స్వభక్తిభీతిభంజనం భజేహ రామ మద్వయమ్‌. 2 నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహంసమం శివం నిరంజనం భజేహ రామ మద్వయమ్‌. 3 సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవంనరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయమ్‌. 4 నిష్ర్పపంచనిర్వికల్పనిర్మలం నిరామయంచిదేకరూపసంతతం భజేహ రామ మద్వయమ్‌. 5 భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్‌గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయమ్‌. 6 మహాసువాక్యబోధకై ర్విరాజమానవాకృదైపరం చ బ్రహ్మ … Read more

Shri Rama Rakasha Stotram Lyrics in Telugu|శ్రీ రామ రక్షా స్తోత్రమ్

Shri Ram Raka shStotram Lyrics in Telugu

Shri Ram Raksha Stotram Lyrics in Telugu “Shri Ram Raksha Stotram Lyrics in Telugu” Song Lyrics చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ |ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ || ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ |జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ || సా సితూణ ధనుర్భాణ పాణిం నక్తంచరాంతకమ్ |స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్ || రమరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ |శిరో మే రాఘవః … Read more

హై క్లాసు నుంచి లో క్లాసు దాకా పాట లిరిక్స్ | Bheeshma movie High class attha low class alluliu song lyrics in Telugu

హై క్లాసు నుంచి లో క్లాసు దాకానా క్రశ్లే వందల్లో ఉన్నారులేయ్ఒక్కళ్ళు సెట్ అవ్వలె ఏ కిస్సింగ్ కోసం హగ్గింగ్ కోసంవెయిటింగ్ లే పాపేనకేయ్ జొగ్గింగులేలైఫ్ అంత బెగ్గింగులే ఎన్నాళ్లిలా ఈ ఒంటరి బతుకేనాకిలా బొయ్ఫ్రెండు లా నన్ను మారచదేఏ పిల్ల ఏం చేసిన నా స్టేటస్సింగల్ మారాలా నా వైపులా చూడదుఏ సిండ్రెల్లా హోయ్ సింగిలేయిఐ ఎం రెడీ టూ మింగిలేయిలైఫ్ కి లేవే రంగులేయ్నూ పడవా పాప ఓయ్ జంటలేయ్నా కంట పాడితేయ్ మెంటలెయ్వొళ్ళంతా … Read more