Lingashtakam with Telugu Lyrics By S.P. Balasubrahmaniam | లింగాష్టకం
బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం; జన్మజదుఃఖ వినాశక లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||1|| దేవముని ప్రవరార్చిత లింగం, కామదహన కరుణాకర లింగం; రావణదర్ప వినాశక లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||2|| సర్వసుగంధ సులేపిత లింగం, బుధివివర్ధన కారణ లింగం; సిద్ధసురాసుర వందిత లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||3|| కనకమహామణి భూషిత లింగం, ఫణిపతి వేష్టిత శోభిత లింగం; దక్ష సుయజ్ఞ వినాశక లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. … Read more