Nee Prashnalu” Song Lyrics in telugu – Kotha Bangaru Lokam

నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..అపుడో ఇపుడో కననే కనను అంటుందా..ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..గుడికో జడకో సాగనంపక ఉంటుందా..బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా….ఓ..ఓ..ఓ..ఓ.. అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..గతముందని గమనించని నడిరేయికి రేపుందా..గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..వలపేదో వల … Read more