Most Eligible Bachelor Movie Leharaayi Song Lyrics in Telugu and English
Leharaayi Song Lyrics In Telugu లెహరాయి లెహరాయీలెహరాయి లెహరాయిగుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయిలెహరాయి లెహరాయిగోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయికళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయిసొంతమల్లె చేరుకుంటేప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ లెహరాయి లెహరాయిగుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీలెహరాయి లెహరాయిగోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఆఆ రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయేరోజా పెదవులతో ముద్దుల గొడవాయేఒంటగదిలో మంటలన్నీ… ఒంటిలోకే ఒంపుతుంటేమరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి లెహరాయి లెహరాయిగుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీలెహరాయి లెహరాయిగోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఓ … Read more